ప్రపంచ బ్యాంకు ఋణం – అసలు ఏం జరిగింది ?

ఈనాడు రామోజీ ఏమి రాశాడో ఒకసారి చూడండి !

  • రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ప్రపంచ బ్యాంకు లోన్ అప్లై చేసాడు .
  • చంద్రబాబు అన్యాయం చేసాడని గ్రీన్ ట్రిబ్యునల్ పెట్టిన షరతులు కూడా పాటించకుండా రైతులకి అన్యాయం చేస్తున్నాడని కొంతమంది రైతులు ప్రపంచ బ్యాంకు కి పిటిషన్ పెట్టుకొన్నారు .
  • రైతుల పిటిషన్ అనుసరించి ప్రపంచ బ్యాంకు ఇప్పటికే రెండు సార్లు రాజధానిలో పర్యటించి రైతులు డిమాండ్లకు తగ్గట్లుగా చాలా మార్పులు చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి సూచనలు చేసింది .
  • ఇప్పుడు ప్రపంచ బ్యాంకు గత ఐదేళ్లుగా ఈ ప్రాజెక్టులో ఏంజరుగుతుందో తెలుసుకోవటానికి పూర్తి స్థాయి ఇన్స్పెక్షన్ బృందాన్ని పంపటానికి కేంద్రానికి ఉత్తరం రాసింది .
  • దానితో కేంద్రం రంగంలోకి దిగి ఇప్పుడు ప్రపంచ బ్యాంకు పూర్తి స్థాయిలో ఇన్స్పెక్షన్ జరిగితే చంద్రబాబు చేసిన కుంభకోణాలన్నీ బయటపడి దేశం పరువు పోతుందని .. తద్వారా దేశంలో ప్రపంచ బ్యాంకు సహాయంతో నడిచే అనేక ప్రాజెక్టులు మీద ఎంక్వయిరీ చేయాలని ప్రపంచ బ్యాంకు పట్టుబట్టే అవకాశం ఉందని .. అందుకే ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ కి ఒప్పుకోవద్దని ఈనాటి జగన్ అన్న ప్రభుత్వానికి కేంద్రమంతి నిర్మలా సీతారామన్ ఉత్తరం రాసింది .
  • ప్రపంచ బ్యాంకుకి బదులుగా కేంద్రమే ఏదో ఒకరూపంలో ఆ డబ్బులు సమకూరుస్తామని హామీ ఇచ్చింది .
  • దానితో ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ కి బ్రేక్ పడింది . అందుకే ప్రపంచ బ్యాంకు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకొంటున్నట్లు వెబ్సైటులో రాసింది .

— ఇదీ స్థూలంగా జరిగిన విషయం .

  • ఇన్స్పెక్షన్ చేస్తే చంద్రబాబు చేసిన వెధవ పనులతో దేశం పరువుపోతదని .. దాని ప్రభావం దేశవ్యాప్తంగా ప్రపంచ బ్యాంకు సహకారంతో నడుస్తున్న అనేక ప్రాజెక్టులపై పడుతుందని కేంద్రమే ఇన్స్పెక్షన్ అడ్డుకున్నది ** అడ్డుకున్నది.
  • ఈనాడు రామోజీ చచ్చే ముందు ఏమనుకున్నాడో ఏమో మరి ఉన్నది ఉన్నట్లు రాసాడు .
  • దీనికి బూతూకృష్ణ పెట్టిన హెడ్లైన్ – జగన్ కి షాక్ !
  • చంద్రబాబు లాంటి వెధవలకి ఓటు వేసినందుకు సిగ్గుపడాలని ప్రపంచం మొత్తం కోడై కూస్తుంది .. దానికి ఉదాహరణే ప్రపంచ బ్యాంకు వ్యవహారం ..
  • పచ్చ మాఫియాకి ఇంకా సిగ్గురాదు , దానిని ఇంకా సమర్ధించే మేధావులుకి ఒక నమస్కారం !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *