నేడు జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానందుని జయంతి

లేవండి మేల్కోండి నిద్ర చాలించండి సమస్యలన్నీ అధిగమించే అద్భుత శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది అంటూ యువతను జాగృతం స్వామి వివేకానంద ప్రతివారు ప్రచండ శక్తీ ఉంది, ఆత్మన్యూనతతో బాధపడుతున్నవారికి ఆత్మస్థైర్యం ఇస్తాయి ఆయన మాటలు, ఆత్మహత్య అంచు వరకు వెళ్లిన వారికి కొండంత మనోనిబ్బరం కలిగిన సమానులుగా మంచిది ఆయన సూక్తులు, వివేకానంద ఉపదేశాలు యువతరానికి ఎప్పటికీ స్ఫూర్తి మంత్రాలు, ఏ విజయాన్ని పరికించిన దాని వెనుక అంతర్లీనంగా ఆయన స్ఫూర్తిదాయక ఉంటుంది, సర్వమత సమ్మేళనం లో భారతీయ సంస్కృతికి అని చాటిన ఆయన ప్రతి అక్షరం నేటి యువతకు తక్షణావసరం, వివేకానంద జయంతి రోజున మనం ఏటేటా నిర్వహించుకుంటున్న దినోత్సవం సందర్భంగా, కలకత్తాలో 1863 జనవరి 12న జన్మించారు, 1902 జూలై 4న 39 సంవత్సరాల నిండు యవ్వనంలో శ్రీ కైవల్యం చెందారు, కంచు కంఠం స్పురద్రూపం బహు భాషా సాహిత్యాలు వేదాంత గ్రంథాలతో పరిచయం సంగీతంలో మెలికలు తెలుసుకొని మధురం పాడే నైపుణ్యం ఇవన్నీ స్వామి సొంతం, వివేకానందుడి ప్రసంగాలకు నాటి మేధావులందరూ ముగ్ధులయ్యారు, భారతదేశానికి పునర్వైభవం యువకుల వలనే సాధ్యం అన్నది స్వామి వివేకానందుడు నిశ్చయం పరులకు సేవ చేయడం ఈశ్వర సేవే అని ఆయన భావన, మతమంటే సత్యం, సత్యాన్వేషణలో కలిగే ఒక మహానందమే మతం భౌతికశాస్త్రంలో ప్రయోగం గురించి ప్రస్తావించారు, గాంధీ మహాత్ముడు సత్యాన్వేషణలో తన ప్రయోగాల గురించి పేర్కొన్నారు, యువత దీన్ని గ్రహించుకుని ప్రవర్తించాలి, పాశ్చాత్య విష ప్రచారానికి లొంగి మనదేశ బలహీన త్వానికి కారణం మనమే అని భావించడం తప్పు, నిజం ఏమిటంటే మన వెనుకబాటు తనానికి కారణం మన మతాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా అవగాహన లేకుండా ఆచరించడం, తన ప్రసంగాల్లో ఉపనిషత్తు వాని తరల లేండి మేలుకోండి గమ్యం చేరేవరకు విశ్రాంతి లేదని వివేకానంద యువతకు పిలుపునిచ్చారు, ఒక యువకుడు వివేకానందుల వద్దకు వెళ్లి నేను జ్ఞానం చేసేటప్పుడు మనసు నిలకడగా ఉండడం లేదు ఏదైనా ఉపయోగం చెప్పండని ప్రార్థించాడు, ధ్యాన సమయంలో ఎక్కడ ఎక్కడ కూర్చుంటావు అని స్వామి ప్రశ్నించారు, నా గదిలో తలుపులు కిటికీలు అన్ని మూసుకొని ఏ ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నా,. ముందుగా అన్ని తలుపులు పూర్తిగా తెలుగు కిటికీలు అవతల ఇంటి చుట్టూ ఉన్న పేదలు దీనిని గమనించి వారి వద్దకు వెళ్లి చదువు చెప్పు వైద్యం అందించి అప్పుడు నీకు జ్ఞానం కుదురుతుంది, లేవండి మేల్కోండి గమ్యం చేరేవరకు విశ్రమించకండి కండరాలు ఉక్కు నరాలు మీ సొంతం మీరు మరణించే లోపే జీవిత పరమావధిని సాధించండి, అని వివేకానందుడు యువశక్తికి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *