జనం కోసం, జనం మధ్యలోకి, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు డైనమిక్ వ్యక్తులు

పాదయాత్ర గత మూడున్నార దశాబ్దాలుగా తెలుగు రాజకీయ చరిత్రలో భాగమైపోయిన మాట దేశంలో ఎంతో మంది నాయకులు పాదయాత్రలు చేశారు. కానీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంతలా సుదీర్ఘ పాదయాత్ర చేయడం మాత్రం ఎక్కడా లేదు. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2013లో , వైఎస్ షర్మిల 2017లో, వైఎస్ జగన్ జనం కోసం, జనం మధ్యలోకి వేసిన అడుగులు జనం మధ్యకు వేసిన అడుగులు రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్ర.

2017నవంబరు 6… ఇడుపులపాయలో తొలి అడుగు, 2019 జనవరి 9 ఇచ్ఛాపురం లో ముగింపు 14 నెలలు… 3648 ఎని కిలోమీటర్లు జగన్ పాదయాత్ర, పిన్న వయసులో సుదీర్ఘ పాదయాత్ర చేసిన నేతగా జగన్. ప్రజా సంకల్ప లక్ష్యం ఎంతవరకు సిద్ధించబోతుందో? వెయ్య మైళ్లు ప్రయాణం అయినా ఒక అడుగుతో ప్రారంభమవుతుంది. 14 నెలల కిందట మొదలైన ఒక అడుగు నేడు వేల మైళ్ళుదాటింది.

ప్రతి మదిని చేరి ఆత్మీయంగా పలకరించే కాలానికి మారుతున్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు ఎందరో మహానుభావులు నిరూపించారు వారి అడుగుజాడల్లో అడుగులేసుకుంటూ అధినేత మొక్కవోని సంకల్పంతో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో చేసిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరో మహోజ్వల ఘట్టంగా నిలిచిపోతుంది. 2017 నవంబర్ 6 ఇడుపులపాయ వైయస్ రాజశేఖర్ రెడ్డి కార్ట్ వద్ద నివాళులర్పించిన తరువాత ఉదయం 9 గంటల 42 నిమిషాలకు ప్రజా సంకల్ప యాత్ర మొదలైంది. అలా మొదలైన పాదయాత్రలు వాటికి అడుగు పడింది తొలిరోజు తొమ్మిది కిలోమీటర్లు సాగిన పాదయాత్ర గడిచిన 14 నెలల్లో 3648 కిలోమీటర్లు సాగింది. తొలి అడుగు పడిన దగ్గర నుంచి చివరి అడుగు పడే వరకు అడుగడుగునా అనూహ్య స్పందన వచ్చింది. జగనన్న కోసం జనసంద్రంతో పోటెత్తిది. తెలుగు రాజకీయాల్లో పాదయాత్రలు కొత్తేం కాదు ఇప్పటికే ప్రజలు ఎన్నో పాత్రలు చూశారు కానీ 46 ఏళ్ల వయసున్న ఒక యువ నాయకుడు జనం కోసం పాదయాత్ర గారు రావడం మాత్రం ఎప్పుడు జరగలేదు చినుకు చినుకు కలిసి గోదారి అయినాతులు అడుగు అడుగ ప్రజాసంకల్పయాత్ర గోదారి గా మార్చేసింది.ఒక్క కో అడుగు పడేకొద్దీ బలంగా ముద్ర వేసుకుంది నిప్పులు కురిపించే ఎండలో,జోరుగా కురిసే వానలో, ఎముకులు కొరికేసే చలిలో అవాంతరాలు ఎదురైనా, ఆటంకాలు ఎన్ని పలకరించిన, ఆరోగ్యం సహకరించకున్నా, పరిస్థితులు పరీక్షలు పెడుతున్న, న్యాయస్థానాలు ఆంక్షలుఅడువస్తున్ప్ ప్రజ సంకల్ప మాత్రం ఆగలేదు అలా సాగిన యాత్ర 14 నెలల పాటు 13 జిల్లాల గుండా 3648 ఎనిమిది కిలోమీటర్లు

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. పాదయాత్ర అంటే అడుగులో అడుగేసుకుంటూ వెళ్లిపోవడం కాదు దాని వెనుక పెద్ద ప్రహసనమే నడుస్తుంది న్యూ దానికి తెలుగు రాజకీయ చరిత్రలో ఇంత చిన్న వయసులో రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన ఘనత జగన్ కే దక్కుతుంది 2004లో వైఎస్ 2012లో చంద్రబాబు పాదయాత్ర 12 లో చంద్రబాబు పాదయాత్రను చేసేటప్పటికి వాళ్ళ వయసు ఆరు పదులు దాటిన సాయి కానీ 46 చిన్న వయసులోనే జగన్ పాదయాత్ర ఒక్క రికార్డిండ్. అంత పెద్ద రాజకీయ లక్ష్యం కోసం తిరగడం అంటే చిన్న మాటలు కాదు. విమర్శలు అవరోధాలు అవమానాలు అన్ని పాదయాత్ర తోనే అదిగమించారు జగన్. ఒక రాజకీయ నాయకుడిగా పార్టీ అధినేతగా ఎన్నికల్లో పోటీ చేయడం పార్టీని గెలిపించుకోవడం. ఆపై ముఖ్యమంత్రి అవ్వడం వేరు, కానీ ఇలా పాదయాత్రతో ప్రజలతో మమేకం అవ్వడం ప్రజలతో కలిసి వాళ్ళ మధ్య గడపడం వేరు, జనం కష్టాలు తెలుసుకొని వాటికి పరిష్కారాలు అందించడం వేరు మీరు రాజధానిలో కూర్చుని ప్రజలకు సంక్షేమ పథకాలు రూపొందించడం వేరు, ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని వాటికి సముద్ర పరిష్కారాన్ని అందించడం వేరు, ఈ యాత్రలో జగన్ ప్రజా సమస్యల గురించి కాదు వాటి పరిష్కార మార్గాల మీద అవగాహన పెరిగింది . అందుకే పాదయాత్ర చివరిలో విస్తృత ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జనంగుండె హామీ ఇచ్చారు. హామీ ఇచ్చారు ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు చూడబోతున్నాం అని చెప్పి కారణాలు చెప్పబోతున్నాను రైతన్న పెట్టుబడి తగించే అందుకే ప్రతి రైతుల రోజుకు 9 గంటల పాటు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నాను అని అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో జనాలకు అంటే ఏంటో జగనకు తెలిసింది. జగన్ అంటే ఏంటో జనాలకు తెలిసింది. ఈ ఒక్కటి చాలు భవిష్యత్తు రాజకీయ నాయకుడిగా ఒక నిర్ణయం తీసుకోవడానికి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *