టీడీపీ ఫస్ట్ లిస్ట్ లో 126 మందికి అవకాశం… చంద్రబాబు అధికారిక ప్రకటన

తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితా పేర్లను వెల్లడించారు.

మిషన్ 150 ప్లస్ టార్గెట్ గా పెట్టుకుని ఈ జాబితాను తయారు చేసినట్లు చంద్రబాబు అన్నారు. కులమతాలకు అతీతంగా ఈ జాబితాను తయారు చేసినట్లు చంద్రబాబు చెప్పారు.

పార్టీ తరఫున పలు సర్వేలు, ఐవీఆర్ఎస్ ద్వారా సర్వేలు చేసి వాటిని క్రోడీకరించి అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిపారు. తొలి జాబితాలో కేవలం ఎమ్మెల్యే పేర్లను మాత్రమే ప్రకటించారు.

అలాగే ఎంపీ అభ్యర్థుల పేర్లను రెండు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే టికెట్ రాని వారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామని ప్రకటించారు.

డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు, మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కు అవకాశం కల్పించారు.

కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చినట్లు చెప్పారు. ఎమ్మెల్యే అభ్యర్థులు మీద చర్చించిన తర్వాత పోలిట్బ్యూరో నిర్ణయం తీసుకుంది అని చెప్పారు

చిత్తూరు

  • పీలేరు – నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి
  • పుంగనూరు – ఎన్. అనూష రెడ్డి
  • చంద్రగిరి – పులవర్తి నాని
  • తిరుపతి – సుగుణమ్మ
  • శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్ రెడ్డి
  • నగరి – గాలి భాను ప్రకాష్
  • పలమనేరు – అమర్నాథ్ రెడ్డి
  • కుప్పం – చంద్రబాబునాయుడ

అనంతపురం

  • రాప్తాడు – పరిటాల శ్రీరామ్
  • హిందూపూర్ – నందమూరి బాలకృష్ణ
  • పెనుకొండ – బీకే పార్థసారధి
  • పుట్టపర్తి – పల్లె రఘునాధరెడ్డి
  • ధర్మవరం – జి.సూర్యనారాయణ

నెల్లూరు

  • ఆత్మకూరు – బొల్లినేని కృష్ణయ్య
  • కోవూరు – పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
  • నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ
  • నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడ్డి
  • సర్వేపల్లి – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
  • గూడూరు – పాశం సునీల్

కడప

  • బద్వేలు – ఓబులాపురం రాజశేఖర్
  • రాజంపేట – బత్యాల చెంగల్రాయుడు
  • రాయచోటి – రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి
  • పులివెందుల – సతీష్ రెడ్డి
  • కమలాపురం – పుత్తా నరసింహారెడ్డి
  • జమ్మలమడుగు – రామసుబ్బారెడ్డి
  • మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్

కర్నూలు

  • ఆళ్లగడ్డ – భూమా అఖిలప్రియ
  • శ్రీశైలం – బుడ్డా రాజశేఖర్ రెడ్డి
  • పాణ్యం – గౌరు చరితారెడ్డి
  • డోన్ – కేఈ ప్రతాప్
  • పత్తికొండ -కేఈ శ్యామ్ బాబు
  • ఎమ్మిగనూరు – బి.జయనాగేశ్వరరావు
  • మంత్రాలయం – తిక్కారెడ్డి
  • ఆదోని – మీనాక్షినాయుడు
  • ఆలూరు – కోట్ల సుజాతమ్మ

కృష్ణా

  • తిరువూరు – కొత్తపల్లి శామ్యూల్ జవహర్
  • నూజివీడు – ముద్రబోయిన వెంకటేశ్వరరావు
  • గన్నవరం – వల్లభనేని వంశీ
  • గుడివాడ – దేవినేని అవినాష్
  • కైకలూరు – జయమంగళ వెంకటరమణ
  • మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
  • అవనిగడ్డ – మండలి బుద్ధ ప్రసాద్
  • పెనమలూరు – బోడె ప్రసాద్
  • విజయవాడ వెస్ట్ – షబానా ముసారత్ ఖాతూన్
  • విజయవాడ సెంట్రల్ – బోండా ఉమా
  • విజయవాడ ఈస్ట్ – గద్దే రామ్మోహన్ రావు
  • మైలవరం – దేవినేని ఉమా
  • నందిగామ – తంగిరాల సౌమ్య
  • జగ్గయ్యపేట – శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య

గుంటూరు

  • పెదకూరపాడు – కమ్మాలపాటి శ్రీధర్
  • తాడికొండ – శ్రీరామ్ మాల్యాద్రి
  • మంగళగిరి – నారా లోకేష్
  • పొన్నూరు – ధూళిపాళ్ల నరేంద్ర
  • వేమూరు – నక్కా ఆనంద్ బాబు
  • రేపల్లె – అనగాని సత్యప్రసాద్
  • తెనాలి – ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
  • ప్రత్తిపాడు – డొక్కా మాణిక్య వరప్రసాద్
  • గుంటూరు వెస్ట్ – మద్దాల గిరి
  • గుంటూరు ఈస్ట్ – మహమ్మద్ నజీర్
  • చిలకలూరి పేట – ప్రత్తిపాటి పుల్లారావు
  • సత్తెనపల్లి – కోడెల శివప్రసాద్
  • వినుకొండ – జీవీ ఆంజనేయులు
  • గురజాల – యరపతినేని శ్రీనివాస్

ప్రకాశం

  • యరగొండపాలెం – బూదల అజిత్ రావు
  • పర్చూరు – యెల్లూరి సాంబశివరావు
  • అద్దంకి – గొట్టిపాటి రవి
  • చీరాల – కరణం బలరాం
  • సంతనూతలపాడు – బి. విజయ్ కుమార్
  • ఒంగోలు – దామచర్ల జనార్దన్
  • కందుకూరు – పోతుల రామారావు
  • కొండెపి – జీబీవీ స్వామి
  • మార్కాపురం – కందుల నారాయణరెడ్డి
  • గిద్దలూరు – అశోక్ రెడ్డి

తూర్పుగోదావరి

  • తుని – యనమల రామకృష్ణుడు
  • ప్రత్తిపాడు – వరపుల జోగిరాజు
  • కాకినాడ రూరల్ – పిల్లి అనంతలక్ష్మి
  • పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప
  • అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
  • కాకినాడ సిటీ – వనమాడి వెంకటేశ్వరరావు
  • రామచంద్రాపురం – తోట త్రిమూర్తులు
  • ముమ్మిడివరం – దాట్ల సుబ్బరాజు
  • రాజోలు – గొల్లపల్లి సూర్యారావు
  • పి.గన్నవరం – నేలపూడి స్టాలిన్ బాబు
  • కొత్తపేట – బండారు సత్యానందరావు
  • మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు
  • రాజానగరం – పెందుర్తి వెంకటేష్
  • రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి భవానీ
  • రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
  • జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ

పశ్చిమ గోదావరి

  • కొవ్వూరు – వంగలపూడి అనిత
  • ఆచంట – పితాని సత్యనారాయణ
  • పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
  • భీమవరం – పులపర్తి రామాంజనేయులు
  • ఉండి – వేటుకూరి వెంకట శివరామరాజు
  • తణుకు – ఆరిమిల్లి రాధాకృష్ణ
  • తాడేపల్లిగూడెం – ఈలి నాని
  • దెందులూరు – చింతమనేని ప్రభాకర్
  • ఏలూరు – బడేటి కోట రామారావు
  • గోపాలపురం – ముప్పిడి వెంకటేశ్వరరావు
  • చింతలపూడి – కర్రా రాజారావు

విశాఖ

  • విశాఖపట్నం ఈస్ట్ – వెలగపూడి రామకృష్ణ
  • విశాఖపట్నం సౌత్ – వాసుపల్లి గణేష్ కుమార్
  • విశాఖపట్నం నార్త్ – గంటా శ్రీనివాసరావు
  • విశాఖపట్నం వెస్ట్ – పీజీవీఆర్ నాయుడు
  • అరకు – కిడారి శ్రవణ్ కుమార్
  • పాడేరు – గిడ్డి ఈశ్వరి
  • అనకాపల్లి – పి. గోవింద సత్యనారాయణ
  • యలమంచిలి – పంచకర్ల రమేశ్ బాబు
  • పాయకరావుపేట – బుడుమూరి బంగారయ్య
  • నర్సీపట్నం – చింతకాయల అయ్యన్నపాత్రుడు

విజయనగరం

  • కురుపాం – డి.జనార్ధన్
  • పార్వతిపురం – బొబ్బిలి చిరంజీవులు
  • సాలూరు – ఆర్పీ బంజ్‌దేవ్
  • బొబ్బిలి – సుజయకృష్ణ రంగారావు
  • చీపురుపల్లి – కిమిడి నాగార్జున
  • గజపతినగరం – కేఏ నాయుడు
  • ఎస్.కోట – కోళ్ల లలితకుమారి

శ్రీకాకుళం

  • ఇచ్ఛాపురం – బెండలం అశోక్
  • పలాస – గౌతు శిరీష
  • టెక్కలి – అచ్చెన్నాయుడు
  • పాతపట్నం – కలమట వెంకటరమణ
  • శ్రీకాకుళం – గుండా లక్ష్మీదేవి
  • ఆముదాల వలస – కూన రవికుమార్
  • ఎచ్చెర్ల – కిమిడి కళా వెంకట్రావు
  • నరసన్నపేట – బగ్గు రమణమూర్తి
  • రాజాం – కొండ్రు మురళీ మోహన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *