ఢిల్లీ లో ఇండియా టుడే ఎంక్లేవ్ మీటింగ్ లో జగన్ స్పీచ్ అదుర్స్

  • సూటిగా సుత్తి లేకుండా చక్కటి ఇంగ్లీష్ లో ఆంధ్ర ప్రదేశ్ కు ఏమి కావాలో చాల స్పష్టానంగా చెప్పాడు
  • కాంగ్రెస్ బీజేపీ లకు సమ దూరం అని చెప్పాడు
  • AP కి రెండు జాతీయ పార్టీ లు కాంగ్రెస్ బీజేపీ అన్యాయం చేసాయి
  • హోదా లేకుంటే పరిశ్రమలు రావు , హోదా లేకుంటే మేము హైదరాబాద్ బెంగళూరు చెన్నై తో పోటీ పడలేము
  • పుల్వామా ఉగ్ర దాడుల విషయం లో మోడీని మెచ్చుకున్న జగన్, ప్రత్యేక హోదా విషయం లో మోడీని తప్పుపట్టారు.
  • మా నాన్న చనిపోయాక, నేను కాంగ్రెస్ ను వదిలిపెట్టాక మాత్రమే నా మీద కాంగ్రెస్ TDP కలిసి కేసులు పెట్టాయి
  • మా నాన్న మంచి పరిపాలన అందించాడు కాబట్టే రెండో సరి 2009 లో మరల AP ప్రజలు ఎన్నుకున్నారు
  • హెరిటేజ్ తో సహా బాబు , తన బినామీలు కలిసి రాజధాని ప్రాంతం లో ముందే వేల ఎకరాలు కొన్నారు
  • పాదయాత్రలో ప్రజల కష్టాలు స్వయంగా చూసాను, చేయగలిగేవే చెబుతాను
  • పట్ట పగలు ఆడియో వీడియో ల సాక్షిగా ఓటుకు 5 కోట్లు ఇస్తూ పట్టుబడి 3 సం అయినా కూడా ఎలాంటి కేసులు లేకుండా తిరుగుతున్నాడు నిప్పు బాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *