ఎన్నికల ముందు ఎవరితో పొత్తు పెట్టుకొని అని జగన్ స్పష్టం

ఎన్నికల ముందు ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, వైసిపి అధినేత జగన్ స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాత కేంద్రంలోని పార్టీకి మద్దతిస్తాం.
కేంద్రంలో వస్తుందని జగన్ అన్నారు. లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 25 కు 25 ఏపీ సీట్లు ప్రజలు వైసిపికి ఇస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాదు అని, సర్వే లు చెబుతున్నాయని జగన్ అన్నారు.
రాష్ట్రంలో 25 కి 25 ఎంపీ సీట్లు వైసిపి కి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా ,విభజన చట్టంలోనే హామీలు అమలు చేయించుకోవచ్చు అన్నారు. ఎన్నికల ముందే పొత్తు పెట్టుకుంటే నష్ట పోతామని జగన్ స్పష్టం చేశారు.
వైసీపీ కార్యాలయంలో జరిగిన అన్న పిలుపు కార్యక్రమంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చట్టప్రకారం విశాఖపట్నంకి రైల్వే జోను రావాలని జగన్ అన్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలకు రైల్వే జోన్ ఉందని గుర్తు చేశారు.
జోన్ కోసం వైసీపీ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని జగన్ అన్నారు .రాష్ట్ర విభజన సందర్భంగా నమోదైన కేసులు ఎత్తివేయాలి అన్నారు.

రాష్ట్రంలో తటస్థులు ఓట్లను ఆకర్షించడని విభజన సందర్భంగా నమోదైన కేసులు ఎత్తివేయాలని రాష్ట్రంలో తటస్తులు ఓట్లను ఆకర్షించడానికి అన్న పిలుపు పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రానికి మంచి చేసే విధంగా, శ్రీకారం చుట్టారు రాష్ట్రానికి మంచి చేసే దిశగా మీ సహకారం ఆశిస్తున్నాను.