ఎమ్మెల్యే ఇంట్లో దొంగ ఓట్ల ……. దందా…!

టిడిపి పార్టీ నేతలు ఓటర్ల జాబితా లో కొన్ని దొంగ ఓట్లను చేస్తున్నారని… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉంది ఇప్పుడు రుజువైంది. అక్రమంగా వైఎస్ఆర్సిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించడం, టిడిపి నేతలకు, కార్యకర్తలకు ఒకే నియోజకవర్గంలో లేదా పొరుగు నియోజకవర్గంలో ఒక్కొక్కరి పేరుమీద రెండు నుంచి మూడు దొంగ ఓట్లు చేర్చడం జరిగింది.

టిడిపి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి రెండు నుంచి మూడు ఓట్లు ఉండటం గమనార్హం..
ఒక్క టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లోనే ఇన్ని దొంగ ఓట్లు బయటపడితే… నియోజకవర్గం లో టిడిపి కార్యకర్తలు పేరు మీద ఎన్ని ఓట్లు సృష్టించి ఉంటారో అంతుపట్టని విషయం గా మారింది.

ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా అధికారులు పరిశీలించలేదని ఈ మేరకు అర్థమవుతుంది. ప్రతి ఓటు కు ఆధార్ నెంబర్ లింక్ చేస్తే గాని దొంగ ఓట్లు విషయం క్లైమాక్స్ కి రాదు… ఇప్పుడైనా నా ఎన్నికల కమిషన్ ఈ విషయంపై కాస్త దృష్టి పెట్టి దొంగ ఓట్లను… ఆపే ప్రయత్నం చేయాలి.

అనంతలక్ష్మి కుటుంబ సభ్యులకు ఉన్న దొంగ ఓట్లను ఒక్కసారి కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే… ఆమెకు పెద్దాపురం నియోజక వర్గంలో బూత్ నంబర్ 188 లో HSF2456226 ఓటర్ నెంబర్ తో ఒక ఓటు ఉంది.

ఆమె ఫోటో, పేరుతోనే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో బూత్ నంబర్ 38 లో IMZ2075331 ఓటర్ నెంబర్ తో మరో ఓటు కూడా ఉంది..వాళ్ల కుటుంబసభ్యుల పేరు మీద ఉన్న ఓట్లను పరిశీలించగా..

పిల్లి అనంతలక్ష్మీ(టీడీపీ ఎమ్మెల్యే) – 2 ఓట్లు. 

1).పెద్దాపురం నియోజకవర్గంలో
బూత్ నెం: 188
ఓటర్ నెంబర్: HSF2456226
2).కాకినాడ రూరల్లో
బూత్ నెం: 38
ఓటర్ నెం: IMZ2075331

పిల్లి సత్యన్నారాయణ మూర్తి (ఎమ్మెల్యే భర్త) – 3 ఓట్లు. 

1).పెద్దాపురం నియోజకవర్గంలో
బూత్ నెం: 188
ఓటర్ నెం: APO70430519155
2).కాకినాడ రూరల్లో…
బూత్ నెం: 38
ఓటర్ నెం: INZ2078319
3).కాకినాడ రూరల్లో…
బూత్ నెం: 106
ఓటర్ నెం: INZ1724087

పిల్లి కృష్ణ ప్రసాద్( ఎమ్మెల్యే మొదటి కుమారుడు)- 2 ఓట్లు 

1). పెద్దాపురం నియోజకవర్గంలో
బూత్: 188
ఓటర్ నెం: APO70430519410
2).కాకినాడ రూరల్లో
బూత్ నెం: 38
ఓటర్ నెం: IMZ2068310

పిల్లి కృష్ణ కళ్యాణ్(ఎమ్మెల్యే రెండవ కుమారుడు) – 3 ఓట్లు 

1). పెద్దాపురం నియోజకవర్గంలో
బూత్: 188
ఓటర్ నెం: HSF1182708
2).కాకినాడ రూరల్లో..
బూత్ నెం: 38
ఓటర్ నెం: IMZ2068211
3).కాకినాడ రూరల్లో 
బూత్ నెం: 46
ఓటర్ నెం: IMZ1493402

పిల్లి రాధాకృష్ణ (ఎమ్మెల్యే మూడవ కుమారుడు)- 3 ఓట్లు 

1).పెద్దాపురం నియోజకవర్గంలో
బూత్ నెం: 188
ఓటర్ నెం: HSF1182757
2).కాకినాడ రూరల్లో.
బూత్ నెం: 38
ఓటర్ నెం: IMZ2067205
3).కాకినాడ రూరల్లో ..
బూత్ నెం: 46
ఓటర్ నెం:IMZ1493550

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *