TDP Army WhatsApp Myth

ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రి 16,000 కోట్లతో రుణమాఫి చేసినందుకు గెలిపిస్తే… !
✓ * పేద రాష్ట్ర ముఖ్యమంత్రి 27,000 కోట్లతో రుణమాఫి చేసినందుకు గెలిపించరా ?

ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రి ని ప్రతి రైతుకి కేవలం లక్ష రుణమాఫి చేసినందుకు గెలిపిస్తే…!
✓* పేద రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి రైతుకి లక్షా యాభై వేలు రుణమాఫి చేసినందుకు గెలిపించరా..?

మిర్చికి మద్దతు దర లేక రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పక్క దారి పట్టించడానికి వచ్చే సంవత్సరం పెట్టుబడి కింద ముష్టి వెస్తానన్న ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రిని గెలిపిస్తే…!
✓* మిర్చికి మద్దత్తు దర పెంచి సొంత రాష్ట్ర రైతులేకాక ప్రక్క రాష్ట్ర రైతులను కూడ ఆదుకొన్న పేద రాష్ట్ర ముఖ్యమంత్రి ని గెలిపించరా..?

చదువుకున్న యువకులను గొర్రెలు బర్రెలు కాచుకోమన్న ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రినే గెలిపిస్తే… !
✓* చదువుకున్న యువకులకి నిరుధ్యోగ బ్రుతితోపాటు నైపుణ్యాభివృద్ది చేస్తూ ఉద్యొగావకాసాలు పెంచుతున్న పేద రాష్ట్ర ముఖ్యమంత్రిని గెలిపించరా..?

డిజైనె మార్పుపేరుతో కాలక్షేపం చేస్తూ ఒక్క ఎకరానికి కూడ అధనంగా నీళ్ళు ఇవ్వని ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రినే గెలిపిస్తే…!
✓* పట్టిసీమ, గండికోట, పురుషొత్తమ పట్టణం లాంటి ప్రాజెక్టులు పూర్తిచేసి రాష్ట్రంలోని ప్రతి రైతుకి నీరందిస్తున్న, పొలవరం ని పరుగెత్తిస్తున్న పేద రాష్ట్ర ముఖ్యమంత్రిని గెలిపించరా..?

ఒక్క నోటిఫికేషన్ కూడా సమర్ధవంతంగా నిర్వహించలేని ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రి నే గెలిపిస్తే… !
✓* ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ విడుధలేకాకుండా నియమాకలు కూడ చెపట్టి ప్రక్క రాష్ట్ర నిరుధ్యొగుల చేత పలాభిషేకాలు చేపించుకున్న పేద రాష్ట్ర ముఖ్యమంత్రిని గెలిపించరా..?

ఫాం హౌస్ తప్ప సచ్చవాలయానికి రాని ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రి నే గెలిపిస్తే… !
✓* సచ్చవాలయం తప్ప ఇంటికి పోని పేద రాష్ట్ర ముఖ్యమంత్రి ని గెలిపించరా..?

ఇంతవరకు ఒక్క పెట్టూబడుల సభకూడా నిర్వహించలేని ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రి నే గెలిపిస్తే…!
✓* 3 సార్లు పెట్టూబడుల సభకూడా నిర్వహించి పెట్టుబడుల వరద పారిస్తున్న పేద రాష్ట్ర ముఖ్యమంత్రి ని గెలిపించరా..?

ఏరాష్ట్రనికి వెళ్ళాలా అని అలోచిస్తున్న హీరో సమస్తని పట్టించుకోకుండా ఫాం హవుసులొ పడుకున్న ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రి నే గెలిపిస్తే… !
✓* ఏరాష్ట్రనికి వెళ్ళాలా అని అలోచిస్తున్న హీరో సమస్తని వొప్పించి తీసుకొచిన్న పేద రాష్ట్ర ముఖ్యమంత్రిని గెలిపించరా..?

ఇంతవరకు చెప్పుకోదగిన ఒక్క పెద్ద FDI కూడా తీసుకురాలేని ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రినే గెలిపిస్తే… !
✓* దేశంలోనే ఇప్పటివరకు అతిపెద్ద FDI ఐన KIA నేకాకుండా దాని అనుభంద సమస్తలను కూడా తీసుకొచ్చిన పేద రాష్ట్ర ముఖ్యమంత్రి ని గెలిపించరా..?

డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయికూడ రుణమాఫి చెయ్యని ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రి నే గెలిపిస్తే…!
✓* ప్రతి డ్వాక్రా మహిళలకు 10,000 రుణమాఫి చేసిన పేద రాష్ట్ర ముఖ్యమంత్రి ని గెలిపించరా..?

అన్ని వడ్డించిన విస్తరిని చేతిలోపెడితే ఇవంకా వచ్చేదాక రొడ్డులువేసే దిక్కులేని ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రి నే గెలిపిస్తే…!
✓* ప్రతి మారుమూల పల్లెలోను మురుగుకాలవలతోకూడిన సిమెంటు రోడ్లు వేసిన పేద రాష్ట్ర ముఖ్యమంత్రి ని గెలిపించరా..?

ఇప్పటికీ ప్రక్క రాష్ట్రాల వద్ద విధ్యుత్తు కొనుకుంటున్న ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రి నే గెలిపిస్తే…!
✓* కేవలం 2 సంవత్సరాలలోనే మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తీర్చిదిద్దిన పేద రాష్ట్ర ముఖ్యమంత్రి ని గెలిపించరా..?

10 వేల ఇళ్ళు కట్టించిన ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రినే గెలిపిస్తే… !
✓* 7 లక్షల ఇళ్ళు కట్టించిన పేద రాష్ట్ర ముఖ్యమంత్రిని గెలిపించరా..?

అప్పుల పాలు చేసిన ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రి నే గెలిపిస్తే…!
✓* అప్పులలో ఉన్న రాష్ట్రాన్ని నిలబెట్టిన పేద రాష్ట్ర ముఖ్యమంత్రి ని గెలిపించరా.. ?

ఉన్న బడులకి సున్నాలేసే దిక్కులేని ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రి నే గెలిపిస్తే…!
✓* ప్రతిబడిని అంతర్జతీయ స్తాయికి తీసుకెళ్తున్న పేద రాష్ట్ర ముఖ్యమంత్రి ని గెలిపించరా…?

9 శాతం హామీలను కూడ నెరవేర్చని ధనిక రాష్ట్ర ముఖ్యమంత్రి నే గెలిపిస్తే…!
✓* 99 శాతం ఇచ్చిన హామీలతోపాటు మిత్రపక్షాలు ఇచ్చిన హామీలు కూడ నెరవేర్చిన పేద రాష్ట్ర ముఖ్యమంత్రి ని గెలిపించరా…?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *