ప్రభుత్వంలో ఏమి జరుగుతుంది; ఈ దూరం ఎందుకు – శ్రీధర్ అవుతు

చాలా మంది కోపం గా ఉన్నారు… వాస్తవం … కానీ చంద్రబాబు గారు 2014 లో ప్రభుత్వంలోకి వచ్చాక ఎన్ని రోజులకి appointments ఇచ్చారో చూడండి.

November వరకు పెద్దగా fill up చేయలేదు. November నుండి చేశారు.
అక్టోబర్ లో నన్నపనేని రాజకుమారి గారికి వేశారు…. december లో వేస్తా అని దాదాపు march 2015. నుండి speed అందుకుంది.

దాదాపు 35 ఏళ్ల అనుభవం ఉండి , అప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి .. ప్రభుత్వం మీద పూర్తి పట్టు తెచ్చుకోవడానికి సమయం పట్టింది.
ఆ తర్వాత appointments జరిగాయి…

YSR హయాంలో కూడా అంతే …. కిరణ్ హయాంలో అసలు appointments జరగలేదు.. అతి తక్కువ …

ఇదంతా ఎందుకుఅనేది ఆలోచించండి.

మామూలు situation లో 2 కారణాలు ఉంటాయి… కానీ ఇక్కడ 3 కారణాలు.

రాజకీయ వాగ్ధానాలు, అవసరాలు అందరినీ గౌరవించడం.

కానీ మనకి అదనంగా 50 శాతం reservations కూడా ఒక అడ్డుగా ఉంది .

ఈ రోజు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ … కమ్మ… మేడపాటి వెంకట్.. రెడ్డి .. రవి జైన్ .. ఎస్‌సి లకు ఆమోదం వచ్చినట్టు చెబుతున్నారు .

మనం ఇప్పటి వరకు గమనిస్తే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పటి వరకు వచ్చిన అన్నీ appointments గమనించండి. వాళ్ళు జగన్ అన్నతో కలసి ప్రయాణం చేయడం మొదలెట్టి 10 ఏళ్ళు అయింది.

వాళ్ళకి ఇచ్చిన /వచ్చిన పదవులు చిన్నవా, పెద్దవా లేక పెద్ద స్థాయి పదవులు వచ్చాయా అనేది మీకు నాకు అనవసరం .. అది ప్రభుత్వాన్ని /జగన్ అన్నని ఒప్పించి తెచ్చుకున్నారు. వాళ్ళకి ఆ సమర్ధత ఉంది అని జగన్ అన్న నమ్మడం వలన వచ్చింది అని నేను నమ్ముతున్నాను. ఇదే నిజం కూడా .

మీకు ఏమి కావాలో అడగండి. మీరు ఏమి చేశారో చెప్పుకోండి. అవకాశాలు చాలా ఉన్నాయి. అందరికీ వారు వారు చేసిన పనుల వలన వస్తాయి. కాకపోతే కొందరికి ముందు .. కొందరికి late గా వస్తాయి. ఉధాహరణకు Harsha Annapureddy కి రాలేదు…అంబటి రాంబాబు గారికి రాలేదు… అది వాళ్ళకి జగన్ అన్నకి మధ్య ఏమి జరిగిందో వాళ్ళు ఏమి అడిగారో మీకు నాకు తెలియదు. కాబట్టి మీరు మీకు ఏమి కావాలి, మీరు ఏమి చేశారు అనేది చెప్పుకోండి. convince చేసుకోండీ … వస్తాయి. గుర్తింపు వస్తుంది.

ఇప్పుడు ప్రభుత్వం లో ఏమి జరుగుతుంది… ?

చంద్రబాబు గారు మనకి ప్రభుత్వం అప్పచెప్పిన రోజున 102 కోట్లు మాత్రమే cash reserves వాడుకోవడానికి ఉంది. ఇది గమనించిన LVS గారు దాదాపు 2000 కోట్లు జీతాల కోసం park చేశారు. May 30 నుండి ఆర్దిక క్రమశిక్షణ పాటించాలి అనే నిర్ణయం తీసుకున్నారు. RBI నుండి ways & means గాని OD కోసం గాని వెళ్ళడం తగ్గించారు.

పదవులు ఇవ్వగానే ఆ సంస్థలలో డబ్బు లేకపోతే ఏమి చేస్తారు ? కాబట్టి వచ్చే 2 నుండి 3 నెలల్లో ఈ సంస్థలు కావలసిన డబ్బుని సమకూర్చుకుంటూ appoint చేసుకుంటూ వెళతారు.

ఈ లోగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి.

రాష్ట్రంలో economic activity పెరగాలి. ఈ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గత 30 రోజుల్లో తీసుకున్న ప్రతి నిర్ణయం అలా economic activity పెంచే నిర్ణయాలు జరిగాయి ..

ఇందులో 3 చెబుతాను.

1) పాల ధర 4 రూపాయల సబ్సీడీ ఇవ్వడం. దీనితో గేదెలు, ఆవుల పెంపకం మొదల్వుతుంది. ప్రతి ఇంటికి దాదాపు నెలకి 1 నుండి 4 వేల ఆదాయం పెరుగుతుంది. పల్లెలలో ఈ ఆదాయం అంతే చాలా పెద్ద ఆదాయం. దీని ఫలితాలు ఇప్పటి నుండే కనపడవు .. 2 నుండి 3 నెలల నుండి కనపడుతుంది.

2) YSR నవోదయం … గత 5 ఏళ్లలో రాష్ట్రంలో 1 లక్ష 7 వేల SME లు మూతబడ్డాయి. వీటి పునరుద్దన కోసం 2009 /10 తరవాత ఈ budget లో 400 కోట్లు కేటాయించారు. దీనికోసం ఇప్పటికే పరిశ్రమల శాఖ సలహాదారుగా అనుభవం ఉన్న గిరి గారిని నియమించారు. దీనితో పరిశ్రమలు గాడిలో పడతాయి. ఉద్యోగాలు వస్తాయి.

3) NULM & Rural లో ఉండే Employment generation & marketing mission మీద ప్రత్యేక శ్రద్ద పెట్టారు.
దీనికోసమే స్కూల్, ఆసుపత్రి లలో సదుపాయాలు కల్పించడానికి 1400 & 900 కోట్ల రూపాయలు కేటాయించారు
ప్రతి నియోజికవర్గంలో 100 ఎకరాలలో Industrial parks పెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 28 నియోజికవర్గాలలో land ని identify చేశారు.

ఇక ….

దీనికి తోడుగా దేవుని ఆశీస్సులతో నీరు సమృద్దిగా వచ్చింది … రైతులు పొలం పనులతో busy అవుతారు .. కూలీలకు ఉపాధి దొరుకుతుంది. money circulation start అవుతుంది. taxes వస్తాయి.

కాబట్టి ఓపిక పట్టండి… అర్హులైన ప్రతి ఒక్కరినీ గుర్తిస్తారు.

10 ఏళ్ళు కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం ….

మళ్ళీ ఇంకో సారి గుర్తు తెచ్చుకోండి .. జగన్ మళ్ళీ గెలవాలి అంతే మంకీ పనులు చేస్తేనే ప్రజలు గెలిపిస్తారు. మీ అందరికీ గుర్తింపు వస్తేనే మీరు పార్టీకి అండగా నిలబడతారు … ఈ విషయం జగన్ అన్నకి తెలియదా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *