సోషల్ మీడియా దెబ్బకు ఎల్లో మాఫియా కుదేల్!

గుట్టుగా కొన్ని దశాబ్దాల తరబడి తన సొంత Kamma సామాజికవర్గానికి చెందిన ABN ( u can say “All Bogus News”) …etv…ntv…tv9…tv5…. mahanews…AP24/7…eenadu..
andhrajyothi మీడియా సహాయం తో తన అవినీతిని కప్పి పుచ్చుకుంటూ తనని ఒక గొప్ప అనుభవజ్ఞుడిగానూ,గొప్ప పరిపాలనాదక్షుడిగానూ చిత్రీకరించుకుంటూ జనాలను ఏమారుస్తూ పబ్బం గడుపుకున్నాడు చంద్రబాబు;

ఇప్పుడు తన పాలిట సింహస్వప్నంగా సోషల్ మీడియా మారడాన్ని చంద్రబాబు సహించలేకపోతున్నాడు.

రాజధానిపేరిట జరిగిన భూదోపిడీలు, కాల్ మనీ సెక్స్ రాకెట్ ఉదంతాలు, ఇసుక, మట్టి, పోలవరం, పట్టిసీమ పేరిట నిధులను దిగమింగడాలు, ఓట్లబేరాలు,పిరాయింపులు,అక్రమ మైనింగ్,ప్రత్యేకహోదాపై నాటకాలు, పగలు BJP తోనూ, రాత్రివేళ కాంగ్రెస్ తోనూ ఆడిన నాటకాలు, సీమాంధ్రలో దోచుకుని పెట్టుబడుల వేట ముసుగులో విదేశాల్లో దాచుకున్న బాగోతాలు, శ్రీవారి వజ్రాలవేలాలు, దుర్గమ్మ పట్టుచీరల దొంగతనాలు, చినబాబుకోసం జరిపిన తాంత్రిక పూజలు, పాతకేసులు, 18 స్టేలు తదితర అక్రమాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వెలుగులోకి తెస్తూ నిలదియ్యడం తో 23 సీట్లకే పరిమితమవ్వడంతో నారా బాబు పిచ్చెక్కిపోయాడు….. ఒక్కసారిగా బినామి సామ్రాజ్యం కూలిపోయింది.

అన్నింటికి మించి తనలాగే తన కుమారుడినికూడా తన అను” కుల ” మీడియా రక్షణలో జనమ్మీదకు రుద్దాలనుకున్న ఎత్తుగడలకు సోషల్ మీడియా కళ్ళెం వేయడం అస్సలు జీర్ణించుకోలేకపోయాడు.

జగన్ కొట్టిన దెబ్బకు జన్మలో బాబిక కోలుకోలేడు…..ఐతే తాను ఎలాగూ పనికిరాలేడు…… ఇక తన కుమారుని అసమర్దతనూ,అపరిపక్వతను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఎండగట్టడాన్ని చంద్రబాబు తట్టుకోలేక పిచ్చెక్కుతున్నాడు…..

ఆ పిచ్చిలోంచి పుట్టినవే…. నిన్నటి పడవ బాగోతాలు, బురద రాజకీయాలు, బస్ టిక్కెట్ల నాటకాలు…

ఇంకా ముందు ముందు మరిన్ని పిచ్చి చేస్టలకు పూనుకునే అవకాశముంది…..సోషల్ మీడియా దెబ్బకు ఇప్పుడు చంద్రబాబు ఒక సీనియర్ పిచ్చోడు మాత్రమే.

నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న నెటిజనులందరినీ పేరుపేరునా అభినందిస్తూ….చివరగా నాదొక చిన్న మనవి, తగిన ఆధారాలతో వాస్తవాలను వెలుగులోకి తెస్తూ,కల్పిత(ఫేక్) కధనాలకు…కుల..మత..వివాదాలకు దూరంగా ఉండాలని నా సూచన…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *