పక్కా ప్లాన్ తో జగన్ హత్యాయత్నం కేసులో కీలక ఆధారాలు

Secret behind murder attempt on YS Jagan
వైసీపీ అధ్యక్షుడు హత్యయత్నం కేసులో పోలీసులు కీలక విషయాలు సేకరించారు. ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని బుధవారం పోలీస్ కమిషనర్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి విలేకరులకు వివరించారని , ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ వారు కూడా అదే పేరును నిర్ధారించారన్నారు. జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి ముందు 45 రోజుల నుంచీ ముద్దాయిని ఘాపెట్టాడ్డని సీపీ మహేష్ చంద్ర లడ్డు తెలిపారు.
హత్యాయత్నానికి ఉపయోగించిన కత్తిని రెండుసార్లు స్టిమిలైజ్ చేసి ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు ప్రయత్నించాడని విచారణలో తేలిందన్నారు. గత బొమ్మతో ఉన్న ప్లెక్సీలో ముద్దాయి ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న విషయమై ప్లెక్సీతయారుచేసిన వారిని సంప్రదించగా. ఆ గద్ద బొమ్మ తనకు ఇష్టమని దాన్ని కూడా ప్లెక్సీలో ఉంచాలని ముద్దాయి శ్రీనివాస్ చెప్పాడన్నారు.
ముద్దాయి బ్యాంక్ ఖాతాలు పరిశీలించగా కేవలం 20 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయని. అధిక మొత్తంలో ఎలాంటి లావాదేవీలు జరగలేదని వెల్లడించారు ఈ సమావేశంలో తీసి రెండు అద్మాన్ నయీమ్ అస్మి , ఏసీపీ నార్త్ నాగేశ్వరరావు, ఏసిపి లంక అర్జున్ సిఐలు పాల్గొన్నారు.