అమరావతి ఉద్యమ ప్రస్థానం

1)మేము రాజధాని కోసం త్యాగం చేసాం అన్నారు ,/ రియలెస్టేట్ వ్యాపారం తో కోట్లు సంపాదించే వారు త్యాగమా ? Plot తీసుకుంటునారు కదా.
2)మేము రైతులం మా గొంతు కోయొద్దు అన్నారు/ రెండు పంటలు పండే నేలతల్లి ని వదిలి డబ్బు వైపు చూసారు రియల్ ఎస్టేట్ బూమ్ ని నమ్ముకున్నారు మీరెట్లా రైతులవుతారు ?
భూమి వెనక్కి ఇస్తాం అంటే కళ్ళకద్దుకొని తీసుకొనే వారిని రైతంటారు కానీ లేదు మాకు డబ్బుకావాలి అనేవారిని రైతెలా అంటాం .
3)మా ఉద్యమం ప్రపంచ యుద్దాం కన్నా తీవ్ర మైనది ,/ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కులం వాలందరు కలిసి కమ్మ డామినేటేడ్ రాజధాని కోసం పోరాటం కూడా ఉద్యమం అంటారా ?.
4)మాది రైతుల ఉద్యమం ,/ మీది రైతుల ఉద్యమం అయితే మీరు గిట్టుబాటు ధరకు ఉద్యమం చెయ్యట్లేదు విత్తనాల కోసం అధ్యాయం చెయ్యట్లేదు ఎరువులకు చెయ్యట్లేదు మీరు చేసేది కోట్లలో ఉన్న రియలెస్టేట్ వ్యాపారం పడిపోయిందని బాధపడుతున్నారు .
5)రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేస్తాం అన్నారు /, రాష్ట్రానికి మొత్తం పాలనా ఫలాలు అందాలి అని అనుకోవాలి కానీ మా ఇరవై తొమ్మిది గ్రామాలూ మాత్రమే బావుండాలి అనుకోవడం కరెక్టా ?
6)మా ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారు ,/ మంత్రుల మీద దాడి చేసి ఎమ్మెల్యే ల మీద దాడిచేసి నది రోడ్డు మీద కార్ల అద్దాలు పగలు కొడితే ఉద్యమాన్ని ఎవరు పక్కదారి పట్టించినట్టు ,
7) రాజధాని మహిళలు శాపనార్ధాలు ఫలిస్తాయి /, రాష్టం మొత్తం బావుండాలి ప్రతీ చెల్లి ప్రతీ తల్లి బావుండాలి రాష్ట్ర ఫలాలు అందుకోవాలనుకొనే సంకల్పం ముందు శాపనార్ధాలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ .
8)మాకు రాజకీయాలు తెలియవు /,మరి చంద్రబాబు ని ము0ద్దుపెట్టుకొని రాజకీయాలు మాట్లాడుతున్నారు .
9)రాజధాని తీసేస్తే మెం ఊరుకోము /రాజధానిని తీసేస్తాం అని ఎవరు చెప్పారు ?
10)మేము భూమిని నమ్ముకున్నాం/ , అయితే భూమిని వెనక్కి istham అంటే ఎందుకు తీసుకోవట్లేదు ? మీరు రియలెస్టేట్ నమ్ముకున్నారు రియలెస్టేట్ నమ్ముకుంటే ఈరోజు బావుంటుంది రేపు బాగోదు రోజు ఒకలా ఉండదు .
11)రాష్ట్రం మొత్తం మా ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం జగన్ని కూడా కొనేస్తాం /, రాష్ట్రం అంటే 29 గ్రామాలూ మాత్రమే కాదు ఉద్యమం రాష్ట్రం బావుండాలని చెయ్యండి మేము మాత్రమే బావుండాలని చెయ్యడం ఉద్యమం ఎలా అవుంతుంది .
12)ఎంతో మంది మహిళలు udhyamam lo ఉన్నారు/ చంద్రబాబు మహిళల్ని అడ్డుపెట్టుకొని చేసేది కూడా ఉద్యమం అంటారా ?
13)ఇది ప్రజా udhyamam/ అయితే ఇక్కడ తెలుగుదేశం వారికీ పనేoటి .
14)జగన్ మాకు అన్యాయం చేస్తున్నాడు ,/ చంద్రబాబు మీ కులం వాళ్ళకే ముఖ్యమంత్రి కానీ జగన్ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంతిరి ,చంద్రబాబు కి అయన కులం వాళ్ళు బావుంటే చాలు జగన్ కి రాష్ట్రం లో ప్రతీఒక్కరికి సంక్షేమం జరగాలి .
15)మమ్మల్ని పోలీసులతో ఆపుతున్నారు , /మీరు జీపులకి అడ్డుపడిన , మహిళా జర్నలిస్టులమీద కీచకపర్వం చేసినా పోలీసుల్ని మీడియావారిని దాడి చేసినా ఎంతో సంయమనం పాటిస్తున్నారు చంద్రబాబు అయితే నడిి రోడ్డు మీద తుపాకులతో కాల్పించి మీడియాతో కవర్ చేసుకునేవాడు .
16)రాజధాని ఆల్రెడీ కట్టేసారు దీన్నినేందుకు మార్చాలి/ ఎం కట్టారు కనీసం టీ కూడా దొరకదు ఒక పెట్రోల్ బంక్ ఉండదు… ఎం కట్టేరు ?నిజం గా కట్టాలి అనుకుంటే ఐదేళ్లలో ఎన్నో కట్టేవారు కానీ డబ్బుకోసం ఒక్కచోట కూడా శాశ్వత నిర్మాణం జరగలేదు .
మరి చంద్రబాబుని మీరెందుకు ప్రశ్నించరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *