ఇసుక బాధలు

ప్రజలు వ్యాపారులు కార్మికులు ఇబంది పడుతున్నారు అంటూ ఈనాడు రాసింది (కొంతమేర ఈనాడు రాసింది వాస్తవమే)
36 మంది TDP MLA లు ఇసుక దోచుకొంటున్నారు అని ఇదే ఈనాడు 2017 -18 లో రాసింది, (ఈనాడు 36 అంటే కనీసం 70 మంది MLA లు ఉంటారు )
ఒక లారీ ఇసుక కూడా బాబుకు తెలీకుండా పోదు అని TDP కలిసి ఉన్నప్పుడే బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు చెప్పారు
CM బాబు ఇంటి చుట్టు పక్కల అక్రమంగా గా ఇసుక తవ్వుతున్నారు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వంద కోట్ల ఫైన్ వేశారు బాబు ప్రభుత్వానికి.
మరి ఈ బాబు & కో దోపిడీని అరికట్టాలని ప్రభుత్వమే ఇసుక సరఫరా చేయాలనే మంచి సంకల్పతో జగన్ కొత్త ఇసుక పాలసీ తెచ్చారు, ఇంకో నెలలో అది అమల్లోకి వస్తుంది
మరీ తెగ తవ్వుకొని పోతున్నారు అని ఇసుక రీచ్ లు తగ్గించడం వలన మరియు వరదల వలన ఇసుక తవ్వకం తగ్గిపోయింది, కొరత ఏర్పడింది.
అంతకుముందు TDP MLA లకు డబ్బులు ఇస్తే ఎన్ని ఇసుక లారీల లోడ్ లు అయినా దొరికేది , ఇప్పుడు ఆలా జరగడం లేదు,
ఒక కొత్త పాలసీ వస్తున్నప్పుడు మొదట్లో బాలారిష్టాలు ఉంటాయి
రామోజీ బాధ అంతా తన బంధువు అయినా నవయుగ చౌదరి కి 5 వేల కోట్ల పోలవరం కాంట్రాక్టు నామినేషన్ పద్ధతిలో బాబు ఇస్తే జగన్ క్యాన్సిల్ చేసి ఓపెన్ టెండర్ పిలుస్తన్నాడనే .