భారత్తో పాక్ తలపడితే మన సైడే గెలుపు

భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు ఆవరించాయి. వీర జవాన్ల ప్రాణత్యాగని వృధా ఫోనివ్వమని, సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఈసారి పాకిస్తాన్ కి కోలుకోలేని విధంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

భారత్ ఆయుధ సంపత్తి పోలిస్తే పాక్ ను నేలమట్టం చేయడం క్షణాల్లో పని. ఆదివారం ఉదయం భారత వైమానిక దళం భూభాగంలో విన్యాసాలు చేసి హడలెత్తించింది. మరోపక్క ఇరాన్ కూడా పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది.

అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్ కు చివాట్లు పెట్టి, తన పూర్తి మద్ధతును భారత్కు ప్రకటించింది. పాక్ సరిహద్దుకు సమీపంలో ని పోఖాన్ భారత వాయిసేన వాయిశక్తి పేరిట భారీ విన్యాసాలను నిర్వహించింది. సుమారు 140 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఈ విన్యాసాలలో పాల్గొన్నాయి.

ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా Dhanova మాట్లాడుతూ దేశ భద్రతా సవాళ్లు ఎదుర్కో వడంలో, దేశ సార్వభౌమత్వం పరిరక్షణలో వాయిసేన నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. మన రాజకీయ అధినాయకత్వం ఆదేశాల మేరకు తగిన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు.

ముందుగా నిర్ణయించిన మెర కే వాయిసేన ఈ కార్యక్రమాన్ని చేపట్టిన Pulwama దాడి నేపథ్యంలో కచ్చితంగా లక్ష్యాలను ఛేదించే వాయుసేన పాటవాన్ని. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యర్థులకు చాటి చెబుతున్నట్లు ఉన్నత అధికారులు వెల్లడించారు. సంప్రదాయ యుద్ధంలో మనపై గెలిచే సత్తా తమకు లేదని ప్రత్యర్థులకు తెలుసునని.

అందుకే ఉగ్ర చర్యలకు దిగుతున్నారని ధనొవా వ్యాఖ్యానించారు. ప్రత్యర్థి భూభాగంపై అడిగిడి దాడి చేయగల మన సత్తాను ఈరోజు ప్రదర్శిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన, మిగ్21 యుద్ధ విమానాలు, అడ్వాన్సుడ్ లైట్ హెలికాప్టర్స్, మిరేజ్ 2000, మొదలగున్న వి ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.

Pulwama terror attack: PM Modi warns Pakistan, says terrorists will pay a heavy price

Warning Pakistan that it cannot weaken India by orchestrating attacks such as the one on CRPF jawans in Pulwama, Prime Minister Narendra Modi on Friday said those responsible will pay “a very heavy price” and security forces will be given a free hand to deal with terrorists. In a hard-hitting speech, Modi said the “blood of the people is boiling” and forces behind the act of terrorism will be definitely be punished. “Security forces have been given complete freedom, the blood of the people is boiling…Our neighbouring country, which has been isolated internationally, thinks such terror attacks can destabilise us, but their plans will not materialise,” Modi said.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *