జగన్ రాకతో పోటెత్తిన జనంతో పులివెందుల

14 నెలల పాటు జరిగిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా ముగించుకొని తిరిగి సొంత నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల కు వచ్చిన రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు స్థానిక ప్రజలు పోటెత్తారు, తండోపతండాలుగా తరలివచ్చారు, అసలే పులివెందుల ముద్దుబిడ్డ మధ్యలో హత్యాయత్నం ఘటనపై 14 నెలలుగా నిరీక్షణ అనంతరం ఆయన రాకతో మిద్దె మేడ చెట్టు పుట్ట అనే తేడా లేకుండా జనం ఎగబడ్డారు, ఇసుకేస్తే రాలేదా ప్రధాన రహదారి కలిసిపోయింది, అభిమాన తరంగానికి ముద్దుల జననేత తన వాహనం వాదం చేస్తూ ముందుకు కదిలారు, దారిపొడవునా చిరునవ్వులతో పలకరిస్తూ ముందుకు సాగారు, ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా పేలుస్తూ భారీ ఊరేగింపు చేపట్టారు, క నుండి సీఎస్ఐ చర్చి కి వెళ్లారు, అప్పటికే చర్చి కి చేరుకున్న వైఎస్ విజయమ్మ వైఎస్ భారతి రెడ్డి వైఎస్ ప్రకాష్ రెడ్డి వైఎస్ మనోహర్రెడ్డి వైయస్ మధుసూదన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి తదితర వైయస్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు, అనంతరం గండి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు, బెస్తవారిపల్లె సమీపంలో ఉన్న మదర్సా విద్యార్థులు అక్కడి ముస్లిం మత పెద్దలు రోడ్డుపైకి వచ్చి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ నిర్మించిన మదర్సా లోకి వచ్చి వెళ్లాలని అభ్యర్థించారు, వైఎస్ జగన్ లోపలికి వెళ్ళాక మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు, ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించే ముందు 2017 నవంబర్ 6న తన తండ్రి వైఎస్ రాజశేఖర్ గారు గాడ్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు, 14 నెలల తర్వాత ఆదిత్య ముగింపు చేసుకొని శనివారం కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులతో కలిసి మరోసారి ప్రత్యేక ప్రార్థనలు చేశారు, ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ప్రకాశం అనంతపురం వైఎస్ఆర్ జిల్లాలోని అనేక మంది నాయకులు వందలాది వాహనాల తరలివచ్చి వైఎస్ సీపీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *