పవర్ (లెస్) స్టార్ ప్యాకేజి పలుకులు

తెలుగు ఆత్మ గౌరవం కోసం టీడీపీ పుట్టింది , తెలంగాణ కోసం TRS పుట్టింది కానీ YCP మాత్రం మా తండ్రి CM కాబట్టి నేను CM కావాలని పుట్టిన పార్టీ అని అజ్ఞాన వాసి అన్నాడు

మరి జనసేన టీడీపీ కి ‘కాపు’ కాయడానికే పుట్టిందా? ప్యాకేజి కోసమే పుటిందా?

వార్డు మెంబెర్ గా కూడా గెలవని లోకేష్ మూడు శాఖలకు మంత్రి అవుతాడు

వార్డు మెంబెర్ గా కూడా గెలవని చిరంజీవి/పవన్ లు మాత్రం CM పదవి కోరుకొంటే తప్పు లేదు

కానీ ఒక MP, MLA గా చేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ CM కాకూడదు

డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలని యాక్టర్ కొడుకు యాక్టర్ కావాలని కోరుకొంటున్న రోజుల్లో CM కొడుకు CM కావాలని కోరుకోవడం లో తప్పేముంది?

అందరూ నీలాగా ప్యాకేజి తీసుకొని వేరేవారు సీఎం కావాలని కోరుకోరు కదా ?

అయినా నీవు కాపు కాసి గెలిపించిన బాబు లాగా వెన్నుపోటు పొడిచి CM కావాలని జగన్ ట్రై చేయలేదు కదా ?

చిరంజీవి పేరు చెప్పుకొని మీ ఇంటిలో అరడజను మంది సినిమా హీరోలు కావచ్చా? జగన్ సీఎం అయితే తప్పా?

(గెలుపోటములు సహజం కానీ ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసినా రెండు చోట్ల ఓడిపోయాడు అంటే .. నీ విజ్ఞతకే వదిలేస్తున్నా !!! )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *