బాబు దిగజారే… జగన్ దూసుకుపోయే…

ఏపీ రాజకీయ పరిణామాలు రోజురోజుకి అత్యంత ఆసక్తిదాయకంగా మారుతున్నాయి. డేటా చోరీ కేసు ఓవైపు… ఓట్ల తొలగింపు మరోవైపు ఇలా ఈ రెండు విషయాల పై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా తగులుతుంది. టిడిపి పార్టీ ఓట్ల తొలగింపు చేపట్టింది.

టిడిపి వాళ్లు తమ ఓటు హక్కు జోలికి.. తమ డేటా జోలికి వచ్చే సరికి తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో అనుమానాలు చెలరేగాయి. ఈ విషయంపై టిడిపి చాలా గగ్గోలు పెడుతుంది. ఈ మేరకు టిడిపి పార్టీ ఏ టెక్నిక్ ప్లే చేసిన ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు..

ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడి పోయింది కనుక. ఈ విషయమై వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు గుట్టు బయట పెట్టింది. ఇతర రాజకీయ అంశాలు కూడా టీడీపీకి వ్యతిరేకంగా నే ఉన్నాయి.

టిడిపి పర్ఫామెన్స్ చాలావరకు దిగజారిందని చెప్పుకోవాలి.ఏకంగా మూడు శాతం ఓటు బ్యాంకు టిడిపి పార్టీ కోల్పోయిందని సమాచారం… వారం రోజుల్లోనే జరిగింది ఇదంతా.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదే సమయంలో కొత్త పడవలు తొక్కి హైప్ సంపాదించుకుంది. జగన్ వైపు మూడు శాతం ఓటు బ్యాంకు పెరిగింది.

డేటా చోరీ వ్యవహారం బయట పడడం టిడిపి కి నెగిటివ్ ఎఫెక్ట్ అని చెప్పాలి…

అప్పటికే బాబు ఓటు షేర్ 36 శాతానికి పడిపోయింది. జగన్ ఓట్ షేర్ దాదాపు 45 వరకు పెరిగినట్లు సమాచారం.

ఇలాంటి తరుణంలో మరో మూడు శాతం టిడిపి పార్టీకి లాస్ కావడం రానున్న ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed