ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభంజనమే…. తాజా సర్వే లెక్కలు….

యూపీఏలో టిడిపి భాగస్వామి అయినట్లుగానే పరిగణలోకి తీసుకుని ఇండియా టుడే తన సర్వే వెల్లడించింది.

కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో పుంజుకుంది అని వెల్లడించింది. ఇక కూటమిలో మిగిలిన పార్టీల బలం కూడా అంతంతమాత్రంగానే ఉండనుందని తేల్చేసింది.

దీంతో టిడిపి బలహీనంగా ఉందని కష్టమైన సంకేతం వెలువడింది.

ఇండియా టుడే, సి ఓటర్ వెల్లడించిన సర్వే ను అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోతోంది.

దేశవ్యాప్తంగా బిజెపి గ్రాఫ్ పడిపోయినట్లు గా ఎన్డీయే కూటమి బలం కూడా చాలా వరకు తగ్గి పోయిందని సారాంశం.

అయితే కూడా తగ్గుతుండటం విశేషం కాంగ్రెస్ మాత్రం సొంతంగా తన పార్టీ బలాన్ని పెంచుకోవడం విశేషం.

యూపీఏ కూటమికి 67 సీట్లు మించి రాకపోవచ్చని ఇతర పార్టీల 144 సీట్లు సాధిస్తారని విశ్లేషించింది.

అయితే టిడిపి కూడా భాగస్వామి అయినట్లుగానే కట్టినట్లు ఇండియాటుడే సర్వేను వెల్లడించింది.

ఇక తమిళనాడులో డీఎంకే కూడా పుంజుకుంది. అంతేకాక మంచి ఆదరణను కూడా సంపాదించుకుంది.

యూపీఏ దక్షిణ భారతంలో కూటమి 78 సీట్లు సాధిస్తుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితులలో కర్ణాటకలో కాంగ్రెస్, తమిళనాడులో డిఎంకె బలంగా ఉన్నాయి.కానీ ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కాంగ్రెస్ పార్టీ కొంచెం డీలా పడింది.

ఇక 78 సీట్లలో డీఎంకే తో పాటు కాంగ్రెస్ సాధించే సీట్లు అధికం. టీడీపీకి నాలుగైదు సీట్లకు మించి ఉండకపోవచ్చు. టీడీపీ వైసీపీ బలపడుతోందని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.

సర్వేలో ప్రముఖంగా పేర్కొనడం లోనే వైసీపీ విజయం సాధిస్తుందన్న సంకేతాలకు కారణమని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంకేతాలతో వచ్చే ఎన్నికలలో వైసిపి ఘన విజయం సాధిస్తుంది అని శకునాలు వచ్చినట్లుగా అర్థం చేసుకోవాలి అని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *