నీలి కిట్టి ఆవేదన ఇలా..

కృష్ణా కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అద్దెకు ఉంటున్న అతిథిగృహం విషయానికే వద్దాం. పదేళ్ల క్రితం నిర్మించిన ఆ భవనం ఇప్పుడు రాష్ట్రంలోనే ప్రధాన సమస్యగా మారింది. పదేళ్ల తర్వాత కృష్ణా నదికి వచ్చిన వరదల వల్ల చంద్రబాబు ఉంటున్న ఇల్లు మునిగిపోతున్నది అని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబుతో ఆ ఇల్లు ఖాళీ చేయించడానికి జగన్‌ అండ్‌ కో చేయని ప్రయత్నంలేదు. ఒకవేళ నిజంగా ఆ ఇల్లు మునిగిపోతే నష్టం ఎవరికి? ఇంటి యజమానికి లేదా అక్కడ నివసిస్తున్న చంద్రబాబుకే కదా? మరి మంత్రుల హడావుడి ఎందుకు? కరకట్టపై నిర్మించిన భవనాల వల్లే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందన్నంత అభిప్రాయం కలిగించడం ఏమిటి?

…… సీన్ కట్ చేసి అసలు విషయం తెలుసుకుందాం …

మరి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. నాలెడ్జి ఈజ్ పవర్.

మళ్ళీ ఇంకో సారి ఎవడో ఒక బుర్ర లేని సినిమా వాడు మన నెత్తిన ఎక్కకుండా.

కరకట్ట… అనగా నది లో నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు అటూ ఇటూ పొంగి పోకుండా రెండు వైపులా కట్టిన అడ్డు కట్ట. దీనికి మల్టి పర్పస్ కూడా ఉంది.

ఇప్పుడు అంటే బోలేడు రిసార్ట్ లు కాని, ఆ రోజుల్లో ప్రేమించుకోవాలి అంటే ఇదే మార్గం. అనేక ప్రేమలు, పెల్లిల్లు, బ్రేకప్ లు నిశ్శబ్దం గా చూసింది క్రిష్నమ్మ. అలానే గోదావరి నది మీద ఫిల్టర్ పాయింట్ వెనకాల కూడా ప్రేమించుకుంటారు, కరకట్ట లో. నీకెలా తెలుసు అని అడక్కండి, మనకి తెలీనివి చాలా తక్కువ ః) ః)

కరకట్టలు కట్టడానికి ఇంకో కారణం, నీళ్ళు వచ్చి నిల్వ ఉంటే దాన్ని యూజ్ చేసుకుని పంటలు గట్రా పండించుకోవచ్చు అని.

ఈ డబ్బులు ఉన్న తిమింగలాలు అన్నీ నీళ్ళు నిలబడాల్సిన చోట పెద్ద పెద్ద రాజభవనాలు కట్టి, నీటి కి స్థలం లేకుండా చేసాయి.

పైగా మునిగితే మాకు కదా, మీకేమిటి నష్టం అని నీలి కిట్టి చింతామని లెవెల్ లో పూర్తిగా గుడ్డలు విప్పేసి మిద్దె ఎక్కి నిలబడ్డాడు.

ఒక పక్క నీళ్ళకి స్థలం లేకుంటే ఇంకో పక్క ముంచుతాయి. ఇక్కడ జరిగింది అదే. ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, బెర్మ్ పార్క్, లాంటివి అన్నీ మునగడానికి కారణం ఈ కట్టడాలే, ఇవి లేకుంటే భవాని ఐలాండ్ మునిగేది కాదు. పదహారు కోట్లు నష్టం. మల్లీ ఆ ఫెసిలిటీ క్రియేట్ చెయ్యడానికి ఇప్పటి ధరల్లో ఇంకో పాతిక కోట్లు బొక్క. మొత్తం నలభై కోట్లు ప్రజల సొమ్ము. అదంతా వీళ్ళ దగ్గర రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా వసూలు చెయ్యాలి

ఇంకేమన్నా సందేహాలు ఉంటే, నా నంబరు తెలుసుగా.. ఈ రోజంతా ఫ్రీ…

నీలి కిట్టి కి పోలవరం కెనాల్ మీద పవర్ ప్లాంట్ ఉంది అని మాత్రం చెప్పడం మరిచాడు. అందుకే నేను చెప్పా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *