Janasena will truly splits votes for TDP?

కొత్తగా వచ్చిన జనసేన ఉంది. వీరందరితోనూ రేపటి ఎన్నికల్లో టీడీపీ భీకర సమరంలో తలపడాలి. ఆ మీదట అదృష్టం వరించి మరోమారు గెలవాలి అప్పుడే లోకేష్ బాబు ముఖ్యమంత్రి పీఠం అలంకరించే సౌభాగ్యం దక్కుతుంది. టిడిపి సహా జనులంతా ఆ ముచ్చట చూసి తరించే అదృష్టం ప్రాప్తి స్తుంది. ఆ సుదినం కోసమే కుటుంబస్వామ్యం ప్రేమికులంతా టటీడీపీలోనూ బయటా ఎదురు చూస్తున్నారు. కానీ అది అంత సులువుగా కనిపించడం లేదు మరి చూడాలి ఏం జరుగుతుందో , ఇదిలా ఉండగా, ఇక, చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే పరిస్థితులు ఉంటేనే ఇక్కడ చినబాబు కు అవకాశం వస్తుంది. మరి ఇక రానున్న కాలంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *