ఆంధ్రా గజని పవన్ ప్రేలాపనలు, సమాధానాలు!

Does A Party Need Rs 2,000cr To Fight Polls?
1. కాలం కలిసొచ్చో..ఈవీఎంల ఘనతో వైసీపీ అధికారంలోకి వచ్చింది
2. రాజులు మారితే రాజధాని మారుస్తారా?
3. కులం రంగు పులిమి రాజధాని మారుస్తామంటే కుదరదు
4. కులం పేరుతో పులివెందులకో..దొనకొండకో మారిస్తే కుదరదు
5. రాజధానిని మారిస్తే ప్రధాని మోదీ..అమిత్ షాను వ్యతిరేకించడమే
6. అవినీతిని మోదీ క్షమించరు ..బొత్సా సత్యానారాయణ జాగ్రత్తగా ఉండాలి
7. బొత్స జగన్ రెడ్డి మాయలో పడవద్దు
8. మోడీ నాకు వ్యక్తిగతంగా తెలుసు”
– పవన్
(నవంబర్ 10 , 2016 న అనంతపూర్ సభలో రాజధాని కేవలం ఒక కులం వారి కోసమే కట్టుకొంటున్నారు అన్నది నీవే పవన్
పరిటాల రవి చౌదరి నీకు గుండు కొట్టించారని ప్రచారం చేసింది టీడీపీ ఆఫీస్ నుంచే అని నీవే అన్నావు
నీ వ్యక్తిగత జీవితం బాబు అను కుల టీవీ లు అయిన TV5 ABN Maha News లో చర్చలు పెట్టి గబు లేపుతున్నారు అని వాటిని బ్యాన్ చేయాలి అని చెప్పింది నీవే
నిన్ను లారీలతో గుద్ది చంపాలని టీడీపీ చూస్తోంది అని అన్నది నీవే
బాబు నీ కిచ్చిన సెక్యూరిటీ ని కూడా వెనక్కి పంపింది నీవే
అబ్బా కొడుకులు దోచుకొంటున్నారు అన్నది నీవే
నీ సొంత నియోజక వర్గాలు కాకపోయినా 80 వేల మంది కాపులు ఉన్న భీమవరం గాజువాక లో పోటీ చేసింది నీవే !!!
ఉత్తర భారతీయలైన మోడీ అమిత్ షా లు రెండు పాచి పోయిన లడ్లు ఇచ్చారు అని ఇంకా ఏవేవో అని BJP ని తిట్టింది ఇంకా ఏవేవో అన్నది కూడా నీవే
ఇన్ని చెప్పి ఎన్నికలకు ముందు నీకు బాబు తో కుదిరిన ప్యాకేజి కి లొంగి జగన్ ను తిట్టింది నీవే, ఇపుడు బీజేపీ ని పొగుడుతున్నది నీవే
బాబు పార్టనర్ లింగం నేని రమేష్ చౌదరి నీకు వందల ఎకరాలు రాజధాని లో ఇచ్చాడు అని పిల్లోడికి కూడా తెలుసు ,అందుకే రాజధాని మీద నీ యు టర్న్
నీ ఏకైక MLA రాపాక , నీ బిజినెస్ పార్టనర్ బాబు , నీవు కొత్తగా మెచ్చుకున్న మోడీ అమిత్ షా లు కూడా EVM ల సహాయం తో గెలిచారా?
బహుశా 2 లక్షల పుస్తకాలూ చదవడం వలన నీకు చిన్న చిన్న విషయాలు గుర్తుండవులే !!! )