Janasena 2019 MLA & MP Candidates

JanaSena Party (JSP) will announce the party contest candidates for all 175 assembly seats in Andhra Pradesh in the 2019 assembly election. Announcing this the party president Pawan Kalyan said the Jana Sena’s strategy for the elections MP seats will said at the same time.

జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధుల తొలి జాబితా విడుద‌ల‌

జ‌న‌సేన పార్టీ త‌రుపున బ‌రిలోకి దిగ‌నున్న‌ అసెంబ్లీ అభ్య‌ర్ధుల తొలి జాబితాను శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు విడుద‌ల చేశారు.

ఈ రోజు రాత్రి మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో అభ్య‌ర్ధుల‌తో మ‌రోసారి ముఖాముఖి మాట్లాడిన త‌ర్వాత 32 మంది పేర్ల‌ను శాస‌న‌స‌భ‌కు, నలుగురి పేర్ల‌ను పార్ల‌మెంటుకు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ఖ‌రారు చేశారు. అభ్య‌ర్ధుల వివ‌రాలు ఇవి.

పార్ల‌మెంటు అభ్య‌ర్ధులు:

  1. అమ‌లాపురం- శ్రీ డి.ఎం.ఆర్ శేఖ‌ర్‌
  2. రాజ‌మండ్రి- డాక్ట‌ర్ శ్రీ ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌
  3. విశాఖ‌ప‌ట్నం- శ్రీ గేదెల శ్రీనుబాబు
  4. అన‌కాప‌ల్లి- శ్రీ చింత‌ల పార్ధ‌సార‌ధి

శాస‌న‌స‌భ అభ్య‌ర్ధులు:

  1. య‌ల‌మంచిలి- శ్రీ సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌,
  2. పాయ‌క‌రావుపేట- శ్రీ న‌క్కా రాజ‌బాబు
  3. పాడేరు – శ్రీ ప‌సుపులేటి బాల‌రాజు
  4. రాజాం- డాక్ట‌ర్ శ్రీ ముచ్చా శ్రీనివాస‌రావు
  5. 5.శ్రీకాకుళం- శ్రీ కోరాడ స‌ర్వేశ్వ‌ర‌రావు
  6. ప‌లాస‌- శ్రీ కోత పూర్ణ‌చంద్ర‌రావు
  7. ఎచ్చెర్ల‌- శ్రీ బాడ‌న వెంక‌ట‌ జ‌నార్ధ‌న్‌(జ‌నా)
  8. నెల్లిమ‌ర్ల‌- శ్రీమ‌తి లోకం నాగ‌మాధ‌వి
  9. తుని- శ్రీ రాజా అశోక్‌బాబు
  10. రాజ‌మండ్రి సిటీ- శ్రీ కందుల దుర్గేష్‌
  11. రాజోలు- శ్రీ రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌
  12. పి.గ‌న్న‌వ‌రం- శ్రీమ‌తి పాముల రాజేశ్వ‌రి
  13. కాకినాడ సిటీ- శ్రీ ముత్తా శ‌శిధ‌ర్‌
  14. అన‌ప‌ర్తి- శ్రీ రేలంగి నాగేశ్వ‌ర‌రావు
  15. ముమ్మిడివ‌రం- శ్రీ పితాని బాల‌కృష్ణ‌
  16. మండ‌పేట‌- శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ‌
  17. తాడేప‌ల్లిగూడెం- శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్‌
  18. ఉంగుటూరు- శ్రీ న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌
  19. ఏలూరు- శ్రీ రెడ్డి అప్ప‌ల‌నాయుడు
  20. తెనాలి- శ్రీ నాదెండ్ల మ‌నోహ‌ర్‌
  21. గుంటూరు వెస్ట్‌ – శ్రీ తోట చంద్ర‌శేఖ‌ర్‌
  22. ప‌త్తిపాడు- శ్రీ రావెల కిషోర్‌బాబు
  23. వేమూరు- డాక్ట‌ర్ శ్రీ ఎ.భ‌ర‌త్ భూష‌ణ్‌
  24. న‌ర‌స‌రావుపేట‌- శ్రీ స‌య్య‌ద్‌ జిలానీ
  25. కావ‌లి- శ్రీ ప‌సుపులేటి సుధాక‌ర్‌
  26. నెల్లూరు రూర‌ల్‌- శ్రీ చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి
  27. ఆదోని- శ్రీ మ‌ల్లిఖార్జున‌రావు(మ‌ల్ల‌ప్ప‌)
  28. ధ‌ర్మ‌వ‌రం- శ్రీ మ‌ధుసూద‌న్‌రెడ్డి
  29. రాజంపేట‌- శ్రీ ప‌త్తిపాటి కుసుమ‌కుమారి
  30. రైల్వే కోడూరు- శ్రీ డాక్ట‌ర్ బోనాసి వెంక‌ట‌సుబ్బ‌య్య‌
  31. పుంగ‌నూరు- శ్రీ బోడే రామ‌చంద్ర‌ యాద‌వ్‌
  32. మ‌చిలీప‌ట్నం- శ్రీ బండి రామ‌కృష్ణ‌

జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధిత్వం కోసం వేల‌ల్లో ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన సంగ‌తి విధిత‌మే. ఈ ద‌ర‌ఖాస్తుల నుంచి తొలి విడ‌త‌గా 8 మంది అభ్య‌ర్ధుల‌కి జ‌న‌సేన నుంచి పోటీ చేసే అవ‌కాశాన్ని పార్టీ అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు క‌ల్పించారు

  1. tenali – nademdla manohar
  2. avanigadda – ravi kamtamaneni
  3. guntur town – thota chamdrasekar
  4. mummidivaram – pithani balakrishna
  5. prathipadu – raveka kishore babu
  6. rajahmandri aakula – styanarayana
  7. rajahmandri rural – kandula durgesh
  8. kakinada – muthagopalakrishna

The incumbent Telugu Desam Party chief minister N. Chandrababu Naidu, with opposite cabinet leader the YSR Congress Party Chief Y. S. Jaganmohan Reddy and the Jana Sena Party Chief Pawan Kalyan are the main runners for 2019 State and central election.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *