YCP మీద కంప్లైంట్ చేసిన జనసేన

పవన్ ను టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు అని YCP మీద కంప్లైంట్ చేసిన జనసేన అసలు అబద్దాల నాయుడు కంటే పచ్చి అబద్దాలు ప్రచారం చేసేది ఈ దేశం లో పవనే

మొన్న ఎన్నికలప్పుడు పవన్ చెప్పిన అబద్దాలు

1 .తెలంగాణ లో ఆంధ్ర వాళ్లను తరిమి తరిమి కొడుతున్నారు ,
కెసిఆర్ ఆంధ్ర వాళ్లను అనరాని మాటలు అన్నాడు, జగన్ నీకు సిగ్గుందా?

సరే మరి నీవు నీ అజ్ఞాతవాసి సినిమా బెనిఫిట్ షో పర్మిషన్ కోసం వెళ్లి గంటె సేపు వెయిట్ చేసి జై కెసిఆర్ అనలేదా? కెసిఆర్ పాలన బాగుంది అని మెచ్చుకోలేదా ?

మీ అన్న నాగబాబు సైతం నేను TRS కె ఓటు వేసాను అని చెప్పలేదా?

ఆంధ్ర వాళ్ళు హైద్రబాద్ లో చల్లగా ఉన్నారు
ఇంతెందుకు మీ మెగా కుటుంబ హీరోలే ఒక ఆరడజను మంది ఇక్కడే హైదెరాబాద్ లో ఉన్నారు కదా, మిమ్మల్ని ఎవరైనా కొట్టారా?

2018 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ ఎన్నికల కోసం హరికృష్ణ శవం సాక్షిగా TRS తో పొత్తుకు నేను మాట్లాడిన మాట నిజమే అని స్వయంగా బాబే అసెంబ్లీ లో చెప్పాడు కదా మరి నీకు కానీ , మీ బిజినెస్ పార్టనర్ బాబు కు కానీ సిగ్గుందా?
ఇంత పచ్చి అబద్దాలు ఆడతారా?

2 . జగన్ ఇంటి ముందు నుంచి దళితులు చెప్పులు చేత పట్టుకొని వెళ్ళాలి అని పచ్చి అబద్దం చెప్పావ్

అసలు జగన్ ఇంటిలో దళితులను వివాహం చేసుకున్నారు అని తెలుసా నీకు ?

  1. తిరుపతికి జగన్ చెప్పులతో వెళ్ళాడు అని అబద్దం చెప్పావ్

జగన్ ఏనాడు చెప్పులతో వెళ్ళలేదు, ఆధారాలు ఉంటె చూపు

కానీ అనేక పూజలు శంకుస్థాపనలు దేవుని పటాలు కూడా బూట్లు వేసుకొనే పూజలు చేసాడు బాబు అయినా నీ నోరు పెగలదు

4.2014 ఎన్నికల్లో బాబు హామీలకు నాది పూచి నన్ను చూసి ఓటేయండి అని కాపు కాసి గెలిపించావ్ మరి బాబు ను నిలదీయావా? ఆఖరికి 2019 ఎన్నికల్లో కూడా జగన్ మీద పచ్చి అబద్దాలతో విషం కక్కావ్ .
అందుకే నిన్ను రెండు చోట్ల ఓడించారు ప్రజలు

5.ఎన్నికల్లో ఓడిపోయాక ఇటీవల తెలంగాణ వెళ్లి హైదరాబాద్ లో ‘నేను కానీ తెలంగాణ లో పుట్టి ఉంటె ఆంధ్ర నాయకులకు చుక్కలు చూపేవాణ్ణి’ అని అన్నావు

ఏ రోటి కాడ ఆపాట, ఏ ఎండకా గొడుగు !!!

6.కడప MP సీటు రెడ్డి కి కాకుండా BC కి ఇవ్వగలవా జగన్ అని అన్నావు

రెడ్లు బలంగా ఉండే అనంతపూర్ కర్నూల్ జిల్లలో 3 MP సీట్లు BC లకు ఇచ్చాడు జగన్

అమలాపురం SC రిజర్వుడు MP సీటు తప్పించి ,
విశాఖ నుంచి విజయవాడ వరకు ఉన్న 8 పార్లమెంటు నియోజక వర్గాల్లో(విశాఖ అనకాపల్లి కాకినాడ రాజమండ్రి నరసాపురం ఏలూరు బందరు విజయవాడ ) అన్ని కాపులకే ఇచ్చావు కదా !!!

పవన్ సొంత నియోజక వర్గాలు కాకపోయినా కాపులు 80 వేలకు పైగా ఉన్న గాజువాక , భీమవరం లు జాగ్రత్తగా ఎన్నుకొని పోటీ చేసావ్ కదా

7.ఇక జగన్ మీద కేసులున్నాయి అని అన్నావు

9 సం అవినీతి చేసిన బాబు ఒక దొంగల ముఠా నాయకుడు అని 2009 లో ప్రజారాజ్యం యువనేతగా అన్నది నీవే కదా మరి బాబుకు ఎందుకు సపోర్ట్ చేసావ్ 2014 లో ?

ఓటుకు 5 కోట్లు కేసులో పట్టుబడి 19 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న బాబు ఒక నిప్పా?

పోనీ పవన్ పొత్తు పెట్టుకున్న మాయావతి మీద బోలెడు కేసులున్నాయి కదా కోర్ట్ లలో

2 వేల కోట్లు కట్టు మాయావతి అని సుప్రీం కోర్ట్ చెప్పింది కదా

8.మాట్లాడితే జగన్ కు ఏమి అనుభవం ఉంది అని అంటావ్

నీకు మీ అన్న చిరంజీవి ఏమి అనుభవం ఉంది అని సీఎం అవాలని అనుకున్నారు?

ఒక MP, MLA సీఎం అయితే తప్పా , కనీసం వార్డ్ మెంబెర్ గా కూడా గెలవకుండానే 2009 లో చిరంజీవి , 2019 లో పవన్ సీఎం కావాలని అనుకోలేదా?

9.చిరంజీవి పేరు చెప్పుకొని మీ ఇంటిలో అరడజను మంది హీరోలు ఉన్నారు అది నీకు వారసత్వనగా కనిపించదు, కానీ ఊర్లో వాళ్లను మాత్రం అంటావు

నీవు బాబు దగ్గర డబ్బు తీసుకొని జగన్ మీద విషం చిమ్మావు అని నీ ఫ్యాన్స్ కూడా తెలుసు కాకపోతే బహిరంగంగా ఒప్పుకోకపోవచ్చు

10.బాబు CM అయినాక 3 సం లు కామ్ గా ఉన్నోడివి ఇపుడు మూడు నెలలు కాకుండానే జగన్ మీద విమర్శలు దేనికి సంకేతం

నాకు తెల్సి బాబు కంటే అబద్దాలు చెప్పేవాడు ఇండియా లో పవన్ ఒక్కడే

మీరు ఇతరుల మీద చేసే దుష్ప్రచారం వేరెవరికీ వీలు కాదు

(Note: జగన అభిమానులు ఇతరుల మీద పెట్టె పోస్ట్ లలో చెడు పదాలు వాడకుండా వాస్తవాలతో కూడిన రాజకీయ విమర్శలు చేస్తే మంచిది )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *