కరాటే లో రాణిస్తున్న పారిశ్రామిక ప్రాంత చిన్నారులు


గాజువాక జీవీఎంసీ 49 వ వార్డు కు చెందిన చిన్నారులకు కరాటేలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు.

గాజువాక బీసీ రోడ్ లో ఉన్న రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో.

ఏపీ స్టేట్ కరాటే కాటా చాంపియన్ షిప్-2019 పోటీలు యునైటెడ్ షోటాకాన్ కరాటే ఢూ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగాయి.

ఈ టోర్నమెంట్లో వాడు పరిధిలో గల త్రినాధపురం, క్రాంతి నగర్, దుర్గ నగర్, తదితర ప్రాంతాలకు చెందిన 18 మంది చిన్నారులు సబ్ జూనియర్ , క్యాండేట్ జూనియర్, సీనియర్ విభాగాల్లో పాల్గొని.

బంగారు, రజితం, వెండి పతకాలను సాధించారు.

చిన్నారులకు సీనియర్ ఇన్ స్ర్టక్టర్ దేవిపల్లి పోలరాజు పర్యవేక్షణలో సీనియర్ కోచ్ దేవిపల్లి సునీల్ కుమార్ శిక్షణ ను ఇస్తున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తిస్తూ వారి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ఇలాంటి టోర్నమెంట్ ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు.

ఈ కొండవాలు ప్రాంతాల్లో ఇప్పటివరకు ఏ క్రీడలపై కూడా శిక్షణ ఎవరు ఇవ్వలేదని ఇది గమనించి తాము మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయని.

ఈ వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఉద్దేశంతో తిరునంతపురం కొండ దేవత ఆలయం ఎదురుగా శిక్షణ శిబిరాన్ని నెలకొల్పాము.

ఈ శిబిరంలో ప్రతిరోజు చిన్నారులకు ఉచితంగా కరాటేలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.

తమ ఆశయానికి అనుగుణంగా చిన్నారులు కూడా అతి తక్కువ సమయంలో కరాటే పై అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు.

తద్వరా క్రీడలో ఉన్న మెలుకువలను నేర్చుకొని ఈ పతకాలను సాధిస్తుండడం తమకు ఎంతగానో ఆనందంగా ఉందన్నారు.

ఇంకా చిన్నారులు ఎవరైనా ఉంటే తమను సంప్రదిస్తే వారికి కూడా ఉచితంగా కరాటేలో శిక్షణ ఇస్తామన్నారు.

కరాటే ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుందన్నారు.

అలాగే భవిష్యత్ లో ఉద్యోగ సాధనకు కూడా ఈ స్వొర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

చిన్నారుల తల్లిదండ్రులు తమపై నమ్మకం తో.

ఈ శిక్షణకు వారి పిల్లలను పంపిస్తున్నారని వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా.

ఆ చిన్నారులను జాతీయ , అంతార్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గోనే విధంగా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు.

ప్రతిభను కనబరుస్తున్నారు తమ ఆశయానికి అనుగుణంగా చిన్నారులు కూడా అతి తక్కువ సమయంలో కరాటే పై అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు.

తద్వరా క్రీడలో ఉన్న మెలుకువలను నేర్చుకొని.

ఈ పతకాలను సాధిస్తుండడం తమకు ఎంతగానో ఆనందంగా ఉందన్నారు.

ఇంకా చిన్నారులు ఎవరైనా ఉంటే.

తమను సంప్రదిస్తే వారికి కూడా ఉచితంగా కరాటేలో శిక్షణ ఇస్తామన్నారు.

కరాటే ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుందన్నారు.

అలాగే భవిష్యత్ లో ఉద్యోగ సాధనకు కూడా ఈ స్వొర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

చిన్నారుల తల్లిదండ్రులు తమపై నమ్మకంతో.

ఈ శిక్షణకు వారి పిల్లలను పంపిస్తున్నారని వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా .

ఆ చిన్నారులను జాతీయ , అంతార్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గోనే విధంగా తీర్చిదిద్దుతామని వారు తెలిపారు. ప్రతిభను కనబరుస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *