వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి ఎంట్రీ ఇస్తున్న దగ్గుబాటి తనయుడు హితేష్

దివంగత ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఇంట్లో ప్రత్యక్షం కావడం సంచలనం అయింది. ఆయనతో పాటుగా తనయుడు హితేష్ లు వైయస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం కన్ఫామ్ అయ్యింది అని భేటీ బట్టి తెలుస్తోంది వీరి భేటీ అర గంటకు పైగానే కొనసాగింది.
అమెరికా గ్రీన్ కార్డు విషయంలో సమస్యను పరిష్కరించుకోవాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది.గత కొన్ని రోజులుగా దగ్గుబాటి కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ లోకి చేరుతుంది విపరీతమైన ప్రచారం జరిగింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా పరుచూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ అందరినీ ఆకర్షించింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పై దగ్గుపాటి ఆయన కుమారుడు హితేష్ ఫోటోలు ఉన్నాయి. జనవరి 15వ తేదీన దగ్గుబాటి ఇంట్లో ఓ కీలక భేటీ జరిగింది.
వైఎస్సార్ కాంగ్రెస్లో చేరితే లాభమా నష్టమా అని చర్చించుకున్నారు. పార్టీలో చేరిక విషయం పై విజయసాయిరెడ్డి సంధానకర్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

జనవరి 27వ తేదీన ఆదివారం మధ్యాహ్నం జగన్ నివాసానికి దగ్గుబాటి ఆయన తనయుడు చేరుకున్నారు.
వీరితో విజయసాయి రెడ్డి వైయస్సార్ నేతలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం టికెట్ హితేష్ కి ఇచ్చేందుకు జగన్ ఓకే అన్నట్టు ప్రచారం జరుగుతోంది.
దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురందేశ్వరి ల కుమారుడుహితేష కి పరుచురు అసెంబ్లీ సీటు తోపాటు పురందేశ్వరికి కోరుకున్న లోక్సభ సీటు ఇచ్చేందుకు వైయస్సార్ కాంగ్రెసు వ్యక్తం చేసినట్టు టాక్.
మొగల్ పురందేశ్వరి బిజెపిలో మేము ఉంటె ఒకే ఇంట్లో రెండు పార్టీల నేతలు ఉంటున్నారని మాట రాజకీయాలు మరి.
పురంధరేశ్వరి బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు, అయితే భర్త దగ్గుబాటి హితేష లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుటె. పురందేశ్వరి భవిష్యత్తు ఏంటి అనే చర్చ జరుగుతోంది.
ఏమి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటార అనేది తెలియరావడం లేదు, గతంలో పురందేశ్వరి బాపట్ల, విశాఖ లోక్ సభ నియోజకవర్గాల నుండి విజయం సాధించారు.
అంతేకాకుండా ఈమె యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా చేశారు, జగన్ సమక్షంలో దగ్గుబాటి, హితేష ఎప్పుడూ కండువా కప్పుకుంటారు కొద్దిరోజుల్లో తెలియను౦ది.