కూటమి బంతిని సిక్సర్ కొట్టి సత్తా చాటిన మోడీ

Modi - 10% reservation bill

Modi - 10% reservation bill

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాని నరేంద్ర మోడీ బ్రహ్మాస్త్రం వదిలారు, ఇప్పుడు అది లక్ష్యాన్ని చేదించి కూటమి కోటలను కూల్చేస్తుంది, మోడీ కుర్చీ కదిలిపోతే సర్దుకుందాం అని ఎందరో నాయకులు తయారుగా ఉన్నారు, ఎన్డీయే కూటమికి ఆక్సిజన్ అందించేలా మోడీ సిక్సర్ కొట్టారు, అగ్రవర్ణాలలో పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మోడీ సర్కార్ తీసుకుని నిర్ణయం ప్రతిపక్షాలను తుత్తునియలు చేసింది, సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఓ అగ్రవర్ణ ప్రధాని వి.పి.సింగ్ ఈ దేశంలోని బీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు, ఇప్పుడు బీసీ ప్రధాని మోడీ అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహత్తరమైన నిర్ణయాన్ని ప్రకటించారు, ఈ రెండు దేశ రాజకీయాల్లో సంచలనాత్మకమైన నిర్ణయాలే, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కారణం చెప్పి గత ఏడాది బడ్జెట్లో ఆ పార్టీకి రాం రామ్ చెప్పి బయటికి వచ్చేశారు, ఏపీలో బిజెపికి వ్యతిరేకంగా అగ్గి రాజేస్తుంది జాతీయస్థాయిలో కూటమి కోసం ప్రయత్నం చేశారు, ఉత్తరాది రాష్ట్రాలలో బిజెపి ఓడిపోవడం దాంతో కూటమికి ఏ దశలోనైనా అవకాశం ఉందని అనుకుంటూ వస్తున్నారు, దాన్ని ఎప్పుడూ చెల్లాచెదురు చేస్తూ మోడీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేశారు, బిజెపి అమ్ములపొది పొద్దునుంచి వదిన నా అగ్రవర్ణాల 10 శాతం రిజర్వేషన్ అన్నది బ్రహ్మాస్త్రమే అని చెప్పాలి, ఉత్తరాదిన బిజెపి ఓడినా స్వల్ప వాట్ల తేడాయే, మోడీ ప్రయోగించిన ఆయుధం గురి తప్పకుండా లక్ష్యాన్ని చేధించింది, లోక్ సభ లోనే కాకుండా రాజ్యసభలో కూడా ఈ బిల్లును పెద్ద మెజార్టీతో నిక్కేసింది, దీంతో ఈ బిల్లు చట్టం ఖాయమని అనిపిస్తోంది, ఇది నిజంగా జాతీయ స్థాయిలో గట్టిదెబ్బ గా మారి మోడీ పార్టీ విజయావకాశాలను అమాంపెంచే విధంగా ఉండబోతుంది, ఇక మోడీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన వారు ఇప్పుడూ ఈ బీసీ బిల్లుకు మద్దతు ప్రకటించడం రాజకీయ అనివార్యత వారిని పెద్ద వ్యూహం లో పడేసి తను అనుకున్నది లక్ష్యం నెరవేర్చుకున్న గండరగండడు మోడీ నిలిచారు, ఇక వివిధ రాష్ట్రాల్లో కాపు లో ముస్లింలు అగ్రవర్ణాల రిజర్వేషన్ అడుగుతున్నారు ఒక బిల్లుతో వారిని అందరినీ తనవైపు తిప్పుకున్న ఘనత కూడా మోడీ కే దక్కుతుంది, ఇప్పటికీ దేశంలో నిర్వహించిన అనేక సర్వేలు మోడీ కూటమికి 250 సీట్లకు తక్కువ ఇవ్వడం లేదు. ఈ అస్త్రంతో మోడీ మ్యాజిక్ ఫిగర్ ని అవలీలగా దాటే అవకాశాలు ఉన్నాయి, కూటమికి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *