చంద్ర అన్నా మాజాక!

CM Chandrababu to Announce MLA Candidates List for AP

CM Chandrababu to Announce MLA Candidates List for AP

పార్లమెంట్ లోకి హిట్లర్ ఒక కోడిని తెచ్చి ఒక్కో ఈక ను పీకడం మొదలెట్టాడుట. ఆ కోడి బాధతో విలవిలలాడింది.. మొత్తం ఈకల్ని పీకేశాక. దానిని నేల మీద వదిలి ,జేబులోనుండి ధాన్యం గింజలను తీసి వేసాడట. ఆ కోడి అతని బూటు కాళ్ళ దగ్గర పడిన ఆ గింజలను చాలా ప్రేమ గా తిన్నదట…ఈకలు పీకేసిన సంగతి మరచిపోయి.

అప్పుడు హిట్లర్ స్పీకర్ తో,సభ్యులతో ప్రజలు ఈ కోడి లాంటివారు. ప్రజాస్వామ్య దేశాల్లో పాలకులు చేసిన దోపిడీనీ కూడా మరచిపోతారు. ఎన్నికలముందు తాయిలాలు చివర్లో వేసిన, గింజల్లాంటివి…మీరు ఈకలు పీకిన సంగతి ప్రజలు మరచిపోతారు అన్నాడు. నగర దర్శిని కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి పట్టణం 27వ వార్డులో పర్యటిస్తున్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న స్పీకర్. అడుగడుగునా మంగళహారతులతో బ్రహ్మరథం పడుతున్న మహిళలు, ప్రజలు…

గత 4 సంవత్సరాలుగా చంద్రబాబు తన ప్రజలను మహాసముద్రంలోకి విడిచిపెట్టి, ఇప్పుడు అతను ఓటు కోసం చివరి నిమిషంలో ఏదో చేస్తున్నాడని ఒక కార్యక్రమం చూస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *