బాబు అవినీతి పై ఫైర్ అయిన మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కళ్ళం – ఉండవల్లి

Undavalli Aruna Kumar
1.ప్రాజెక్టుల్లో 40 శాతం నిధులను సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు పంచుకొంటున్నారు
2.అడుగుకి 13 వందల రూపాయలు చొప్పున పక్క రాష్ట్రాల్లో ఇస్తుంటే ఏపీలో 10 వేలు చొప్పున అప్ లో యెస్తూ రాష్ట్ర ప్రభుత్వం దొచుకొంటోంది
3 .పన్నెండు వందల రూపాయలకు దొరికే సెటప్ బాక్స్ 14 వేల చొప్పున కొన్నారు
4.పెద్ద పెద్ద నేషనల్ హైవేలకు కిలోమీటరుకు 18 కోట్లు కేటాయిస్తే.. అమరావతిలో రోడ్ల నిర్మాణానికి 36 వేల కోట్లు కేటాయించారంటే.. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థం చేసుకోండి.
5 .రోజుకి 7.2 కోట్ల రూపాయల డబ్బును ఇసుక రూపంలో టీడీపీ ఎమ్మెల్యేలు దోచుకొంటున్నారు
6.బాబు అండ్ కో ఇప్పటికే 3 లక్షల కోట్లకు పీలగా అవినీతి చేసారు
7 .600 ఖరీదు చేసే వీధి LED బల్బులను బాబు ప్రభుత్వం 6 వేలు పెట్టి కొంటోంది ,ఇంట అవినీతి నా జీవితాతం లో చూడలేదు అని ఉండవల్లి సైతం అన్నారు
(ఎలుక పడితే 20 వేలు అని చెప్పి TDP నాయకులు దోచుకొంటున్నారు నెల్లూరు కు చెందిన ఒక SI నాపై అధికారులు రాజకీయ నాయకులు నెల నెల 2 కోట్లు సంపాదించి ఇవ్వమని వత్తిడి తెస్తున్నారు అని నెల్లూరు జిల కలెక్టర్ కు లేఖ రాసాడంటే అవినీతి ఏ స్థాయిలో ఉందొ కదా !!! నాకు 5 కోట్లు ఇవ్వకపోతే నీవు రైల్వే కాంట్రాక్టు ఎలా చేస్తావో చూస్తాను అని నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ MLA కోరుకొండ్ల రామకృష్ణ బెదిరించిన ఆడియోకి టేపులు అంతా విన్నాము )