కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జీవితకాలం చెల్లుబాటు

కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం రెవెన్యూ మీసేవ కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే ఇబ్బందుల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు, లబ్ధిదారులకు విముక్తి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఒకసారి జారీచేసిన కుల ధ్రువీకరణ పత్రం జీవితాంతం చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు 15 రోజుల్లో జారీ చేయాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పూణే రా సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎస్ మాట్లాడుతూ ప్రతి పౌరునికి కులం పుట్టిన తేదీ పుట్టిన ప్రదేశం లో మార్పులు మన కుల దృవీకరణ పత్రం ఒకసారి జారీ చేస్తే సరిపోతుంది.

ఈ కుల ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు ఎంతో సమకూర్చవలసి వస్తుంది. మీసేవ మరియు మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరగవలసి వచ్చేది. ఈ ధ్రువపత్రాల కోసం ఆరునెలలకోసారి విద్యార్థులు. నిరుద్యోగులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను రెవెన్యూ కార్యాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిప్పడం సరైన విధానం కాదు ఆదాయంలో మార్పు వచ్చే వీలు వీలున్నందున ఈ ధ్రువీకరణ పత్రాన్ని నాలుగేళ్ల వరకు చెల్లుబాటు అయ్యేలా జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వీటి జారీపై అన్ని శాఖల సిబ్బందికి అవగాహన కల్పించాలని.

విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఏదో ఫత్వాలు జారీ విషయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 25 నాటికి మంచి మంచి ఆమోదించవలసిన అన్ని ఫైల్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ జీవితకాలం కుల ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటు అవ్వడం అందరికీ ఎంతో ఆనందాన్నిచ్చింది తమ కష్టాలు గట్టెక్కినట్టే నాని ఊపిరి పీల్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *