మూడేళ్లయినా ఫ్రెష్ గానే ఇడ్లీలు ఉంటాయంట, ఎలాగో చూద్దాం!

ఇడ్లీ, ఉప్మా లను మూడేళ్ల తర్వాత కూడా ఫ్రెష్ గానే ఉంటాయట ఎలాగో చూద్దామా మరి. ముంబైకి చెందిన మహిళా ప్రొఫెసర్ ఈ ఫ్రెష్ నెస్ సీక్రెట్ ను తెలిపారు. ఇడ్లీ పాడవకుండా ఫ్రెష్ గా ఉంచగల మని చెప్తున్న ప్రొఫెసర్. ఈ సందర్భంగా ఆమె సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు.

2013 నుంచి వైశాలి దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల ఆహారం ఎటువంటి ఇన్ఫెక్షన్లకు గురికాకుండా ఫ్రెష్ గా ఉంటుందని చెప్పారు. ఈ ప్రక్రియ ద్వార ఆహారం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని చెప్పారు. ఎందుకు ఎలాంటి రసాయనాలు ఉపయోగించక లేదని వివరించారు. ఇది చాలా పరిశుభ్రమైన ప్రక్రియ అని తెలిపారు.

ఈ పరిశోధనకు అవసరమైన బయో నేను ల్యాబ్ ఏర్పాటు కోసం అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్కు చెందిన స్వతంత్ర సంస్థ బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ BRIT. 45 లక్షల రూపాయలు సమస్త సమకూర్చింది. ఇలాగ ప్రస్తుతం ముంబై యూనివర్సిటీ లో ఉంది.

డాక్టర్ వైశాలి బం బోలే మన దేశీ వంటకాలు నిల్వ చేసేందుకు ఎటువంటి రసాయనాలు ఉపయోగించలేదని తెలిపారు వాటి వల్ల ఆహారంలో ఉండే గుణగుణాలు వారని పేర్కొన్నారు. ఈ పరిశోధనకు ఎలక్ట్రాన్ బీమ్ రేడియేషన్ పద్ధతిని ఉపయోగించారని చెప్పారు.

ఈ టెక్నాలజీని మొదటిసారిగా ఉడికించిన పదార్థాలను ఉపయోగించారు. ఈనెల చేసుకున్న పదార్థాలను ఆర్మీ సోదరులకు, వ్యోమగామి మరియు ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు ఈ నిల్వ చేసుకున్న ఆహార పదార్థాలు ఉపయోగించవచ్చని ప్రొఫెసర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *