అచ్చెన్నే అప్రూవర్ అయితే పెదబాబు, చినబాబుల పరిస్థితి ఏమిటో అన్నారు..వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

అదే జరిగితే బాబు, లోకేష్‌ల పరిస్థితి ఏంటో.. ESI స్కాంపై వైసీపీ ఎంపీ సంచలన ట్వీట్

ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు అచ్చెన్నాయుడు బెదిరింపుల వల్లే రూల్స్‌కు విరుద్ధంగా కొనుగోలు చేసామని చెప్పారంట.. వార్నింగులిచ్చి తప్పు చేయించాడని ఇన్ సైడ్ స్టోరీలు బయట పెట్టారంట అంటూ ట్వీట్.

ఏపీలో సంచలనంరేపిన ఈఎస్‌ఐ స్కాం, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహరంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు. అదే జరిగితే లోకేష్, చంద్రబాబు పరిస్థితి ఏంటో అన్నారు.

కొన్ని కీలక విషయాలను ట్వీట్‌లో ప్రస్తావించారు.

ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు అచ్చెన్నాయుడు బెదిరింపుల వల్లే రూల్స్‌కు విరుద్ధంగా కొనుగోలు చేసామని చెప్పారంట.. వార్నింగులిచ్చి తప్పు చేయించాడని ఇన్ సైడ్ స్టోరీలు బయట పెట్టారంట.

వాళ్లు అప్రూవర్లుగా మారితే అచ్చెన్నకు శిక్ష తప్పదు.. అచ్చెన్నే అప్రూవర్ అయితే పెదబాబు, చినబాబుల పరిస్థితి ఏమిటో అన్నారు.

ఏపీ బడ్జెట్ అంశాన్ని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ప్రతి దానికి కులానికి లింకుపెట్టే చంద్రబాబు..

ఈ అంకెలు చూస్తే అర్థమవుతుంది.. బీసీ,ఎస్సీ,ఎస్సీ,మైనార్టీల సంక్షేమానికి కట్టుబడ్డది జగన్ ప్రభుత్వం అన్నారు.

కులాలను రెచ్చగొట్టి, ఆ హింసాగ్నిలో చలి కాచుకునే చరిత్ర చంద్రబాబుదే అన్నారు. బడ్జెట్లో కేటాయింపులలో బీసీలకు 68.18%, కాపులకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *