లోకేష్ IT మంత్రి అయింది ఇందుకేనా?

హైదరాబాద్ లో Data Grid అనే కంపెనీకి AP ఓటర్ ల లిస్ట్ మొత్తం ఇచ్చి అక్కడి నుంచి ఆన్ లైన్ లో దొంగ ఓట్లు చేర్పించడం , YCP ఓట్లను తీసేయడం చేయిస్తున్నాడు లోకేష్.
దీనికి ఉదాహరణ జగన్ సొంత చిన్నాన్న అయినా మాజీ ఎంపీ ,మాజీ మంత్రి YS వివేకానంద రెడ్డి తానే సొంతంగా తన ఓటు తీసేయమని Form -7 ద్వారా అప్లై చేసినట్టుగా ఉంది.పేరు చివర రెడ్డి అని ఉంది తీసేసినట్టుగా ఉంది.
ఈ విధంగా వైసీపీ కి చెందిన 8 లక్షల 73 వేల ఓట్లు తీసేసారు
YCP MP విజయసాయి రెడ్డి ,తుమ్మల లోకేశ్వర్ రెడ్డి లు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా నిన్న తెలంగాణ పోలీస్ రంగం లోకి దిగి వారి దగర ఉన్న AP ఓటర్ లిస్ట్ తీసుకొని విచారణ చేస్తున్నారు.
ఈ డేటా గ్రిడ్ కంపెనీ CEO అశోక్ పరారీలో ఉన్నాడు ,ఇతను లోకేష్ కు అత్యంత సన్నిహితుడు అని అశోక్ లోకేష్ తో దిగిన ఫోటోల ద్వారా తెలుస్తోంది.
ఏ తప్పు చేయకపోతే పరారీ లో ఎందుకు ఉన్నాడు, బాబు ఎందుకు అంత భయపడుతున్నాడు?
EVM ల ద్వారా గెలవలేమని , బ్యాలట్ పత్రాలు అయితే రిగ్గింగ్ ద్వారా గెలవచ్చని మొదట ట్రై చేసిన బాబు దాదాపు 60 లక్షల దొంగ ఓట్లు చేర్పించి గెలవాలని చూస్తున్నాడు
2014 ఎన్నికలవగానే TRS నేత గొట్టిముక్కల పద్మా రావు ప్రెస్ మీట్ పెట్టి బాబు ఆంధ్ర లో ఉన్న తన కమ్మ కులస్థుల చేత ఇంకో ఓటు ఆన్ లైన్ లో ద్వారా అప్లై చేయించి ఇక్కడ తెలంగాణ లో కూడా ఓటు హక్కు సంపాదించుకున్నారు అని ఆధారాలు కూడా చూపెట్టాడు , ఆ విధంగా దొంగ ఓట్లతో కొన్ని సీట్లు ఎలా గెలిచాడో చెప్పాడు.
గత 30 ఏళ్లుగా బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం లో 43 వేల బోగస్ ఓట్లు ఉన్నాయి అని అప్పటి ఎలక్షన్ కమీషనర్ భన్వర్ లాల్ చెప్పారు
సో బాబు అండ్ కో దొంగ ఓట్లు , వైసీపీ ఓట్లను తొలగించడం ద్వారా గెలవాలని చూస్తున్నారు