అగ్రిగోల్డ్ బాధితులకు 250 కోట్లు చెల్లించడానికి సిద్దంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

అగ్రిగోల్డ్ బాధితులకు 250 కోట్లు చెల్లించెందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదన హైకోర్టు ఆమోదించింది. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించింది 10 వేలు అంతకంటే తక్కువ మొత్తాలు ఉన్నాయి డిపాజిట్ ద్వారా ఈ నెల 11 వ తేదీలోగా తమ ఒరిజినల్ రసీదును జిల్లా న్యాయసేవాధికార సంస్థకు అందజేయాలని.

వాటి ఆధారంగా ఎంత సొమ్ము అవసరమో అంతా ప్రభుత్వం సమకూర్చాలని ఆదేశించింది. అదేవిధంగా 600 కోట్ల కనీస ధర తో హాయిలాండ్ వేలానికి బిడ్ లు రాకపోవడంతో 500 కోట్లకు తగ్గించి మరోసారి వేలం నిర్వహించాలని ఆదేశించింది.

అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం తో పాటు ,పలువురు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం justice v rama subramanyam, జస్టిస్ పి.కేశవరావు లతో కూడిన ధర్మాసనం విచారించింది.

ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు హాజరై అగ్రిగోల్డ్ డిపాజిట్లను ఆదుకోవాలని లక్ష్యంతో 10వేలు అంతకన్నా తక్కువ డిపాజిట్ చెల్లించడానికి 250 కోట్లు కేటాయిసుజీవో 31 జారీ చేసినట్లు తెలిపారు.

10 వేల కంటే తక్కువ డిపాజిట్లు ఉన్నవారు 7,90,199 మంది ఉన్నారని కోర్టు అనుమతిస్తే చెల్లింపులు ప్రారంభిస్తామని అన్నారు. ఆస్తుల వేలం ప్రక్రియ పూర్తయ్యాక ఈ సొమ్మును ప్రభుత్వానికి చెల్లించవచ్చని ప్రతిపాదనకు ధర్మాసనం నిరాకరిస్తూ. దీనిపై తగిన సమయంలో విచారిస్తామని పేర్కొంది.

తెలంగాణలోనూ ఇదే విధంగా పంపిణీ చేసేలా ఆదేశించాలని 250 కోట్ల తో పాటు ఇప్పటివరకు ఆస్తులు వేలం ద్వారా వచ్చిన సొమ్మును పంపిణీ చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది అర్జున్ కుమార్ కోరారు.

Vijayawada: The AP govt. is going to repay deposits Rs 250 crore to pay the deposit of AgriGold customers soon. According to sources, the State govt. will release a govt. order (GO) in this regard in the next three days. 

Now the government wants to release Rs 300 crore by providing additional Rs 50 crore. The State govt. requests suggestions from the AgriGold Customers and Agents Welfare Association for implementing and processing the payments.

ఏపీలో ఈనెల 11 లోగా డిపాజిట్ దాఏపీలో ఈనెల 11లోగా డిపాజిటర్లు ఇచ్చే kleim దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించి 20 నాటికి ఉత్తర్వులు ఇవ్వాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ లకుసూచించింది. దీనికి సంబంధించి పత్రికా ప్రకటనను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సమస్యలను సైతం కోడి కరించి, ప్రతి సమస్యను పరిష్కారం చేసేలా ఈ నెల 17న జరిగే బీసీ గర్జన సభలో జగన్ అన్న బీసీలకు వరాలు ప్రకటిస్తారని.బీసీ సంక్షేమం అభివృద్ధికి వేదికగా ఈ బీసీ గర్జన సదస్సు నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

ఏలూరు లో నిర్వహించే బీసీ గర్జన సభ పార్టీకి సంబంధించి మొదటి ఎన్నికల సన్నాహక సభగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి గ్రామం నుండి ప్రాతినిధ్యం ఉండేలా నాయకులు చొరవ చూపాలని సూచించారు. బీసీలకు సంక్షేమానికి నిరంతరం తపించే నాయకుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు.

ఆయన అడుగుజాడల్లోనే ఆయన కుమారుడు వైఎస్ జగన్ బీసీలకు అండగా ఉంటారని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *