అమరావతి ఎవరి రాజధాని

అమరావతి అభివృద్ధి చెందితే అక్కడ భూదోపిడీ చేసిన ఒక కులం కులమే కొన్ని వందల సంవత్సరాలపాటు డబ్బుతో అన్ని వ్యవస్థలనూ కొనేసేటంత ధనవంతులవుతారు. రాజధాని ప్రాంతంలో ఏ కులస్తులకు ఎంత భూములున్నాయో బహిరంగపర్చాలి. అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందకపోతే నష్టపోయేది కేవలం పచ్చోళ్ళు మాత్రమే…. అక్కడ భూములన్నీ పచ్చోళ్ళ గుప్పెట్లోనే ఉన్నాయి. రాజధాని అభివృద్ధి చెందకపోతే వేరే ఏ కులాలవారికీ నష్టం లేదు. ఎందుకంటే అక్కడ వేరే కులాలకు భూములు లేవు.

  • ఒకవేళ ఉన్నా వారిని భయపెట్టో లేక పూలింగ్ పేరుతోనో, లేక సేకరణ పేరుతోనో బలవంతంగా గుంజుకున్నారు.
  • ఒక కులంకోసం నిర్మితమయ్యే రాజధానిని మీరు సమర్థిస్తారా?
  • ఎవరికో నష్టం జరుగుతుంటే మీరెందుకు కంగారు పడడం?
  • అభివృద్ధి ఒకే ప్రాంతంలో జరగకూడదు.
  • హైదరాబాద్ ను అలాగే కోల్పోవలసి వచ్చింది.
  • మరోసారి అలా జరగకూడదు.
  • అన్ని జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే ప్రణాళికను సిద్ధం చేసినప్పుడే రాష్ట్రాభివృద్ధి.
  • అభివృద్ధి అంటే నాలుగు బిల్డింగులు…. రెండు టవర్లు కాదు.
  • ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందినప్పుడే అభివృద్ధి.
  • అందరూ ఆలోచించండి. గుడ్డెద్దు చేలోపడినట్లు చేయకండి. ఆలోచించండి. కుల రాజధానికి వ్యతిరేకంగా ఉద్యమించండి.
  • అమాయకంగా అమరావతి రాజధాని అభివృద్ధి ఆగిపోతే ఏదో అయిపోతుందని భయపడకండి… బాధపడకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *