Year: 2019

చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని భయం పట్టుకుందని.. అందుకే సుజనాను రంగంలోకి దించారని విమర్శలు.

లులూ గ్రూప్ రాష్ట్రం నుంచి వెళ్లిపోతే చంద్రబాబు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించినవిజయసాయిరెడ్డి. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని భయం…

జగన్ పాలన ఆరు నెలలు పూర్తవుతుండటంతో..ఆరు మాటల్లో అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

YS Jagan ఆరు నెలల పాలన.. ఆరు మాటల్లో.. పవన్ ఆసక్తికర ట్వీట్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరు నెలల…

తోక కత్తిరిస్తామని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఉంటకిస్తూ….. మీ తల కత్తిరిస్తారు జాగ్రత్త అంటూ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు.

‘జూనియర్‌ ఎన్టీఆర్‌ రోడ్డు మీదకు వచ్చి నిలబడితే ఆయన సత్తా ఏంటో తెలుస్తుంది’ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు…

రెవెన్యూ ఉద్యోగులు ఆమ్యామ్యాలు దూరంగా ఉంటాం.. ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో ఉద్యోగులు ప్రతిజ్ఞ!

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఇస్తే కానీ ఏ పని జరగడంలేదు. కొందరు లంచాలు తీసుకున్నా పనిచేస్తారనే నమ్మకం కూడా ఉండదు….

18 కేసులు ఉన్న చింతమనేనిని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై… చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు…

‘ఏ కేసు వచ్చినా హడావిడిగా స్టేలు తెచ్చుకోవడం కాదు.. ధైర్యముంటే.. నిజంగా నిప్పు అని భావిస్తే స్టేలు తొలగించుకుని విచారణకు…

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కనీసం ఇంగితజ్ఞానం ఉండాలంటూ ఘాటుగా విమర్శించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు…

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మరోసారి టార్గెట్ చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల…

పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జిల్లా నుంచే రైతు భరోసాకు పథకంకు జగన్ శ్రీకారం…

1.రైతు భరోసాకు జగన్ శ్రీకారం.. కౌలు రైతులకు సీఎం శుభవార్త2.నెల్లూరు జిల్లాలో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి…

మానవత్వానికే మాయని మచ్చగా …..ముక్కుపచ్చలారని ఏడేళ్ల బాలికపై ఎయిడ్స్ రోగి అత్యాచారానికి పాల్పడ్డాడు.

తెలంగాణలో దారుణ ఘటన.. బాలికపై ఎయిడ్స్ రోగి అత్యాచారం ఏడేళ్ల కుమార్తెకు సోమవారం జ్వరం రావడంతో మందులు వేసి పడుకోబెట్టింది….

మద్యం దుకాణాల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి…నాన్ రిఫండబుల్ ఫీజు కింద రూ.2 లక్షలు డీడీ చెల్లిస్తున్నారు.

తెలంగాణపై జగన్ ఎఫెక్ట్.. సరిహద్దు జిల్లాల్లో మద్యం దుకాణాల కోసం భారీ పోటీ ఆంధ్రాలో ప్రభుత్వమే మద్యాన్ని విక్రయిస్తుండటంతో.. దాని…

తన భర్త భార్గవ్‌రామ్ ఎక్కడ ఉన్నారో తెలియదంటున్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.

భర్త భార్గవ్ అదృశ్యం.. మాజీ మంత్రి అఖిలప్రియ ఆసక్తికర వ్యాఖ్యలుతన భర్తపై కేసులు, అదృశ్యంపై స్పందించిన మాజీ మంత్రి అఖిలప్రియ….

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును తారుమారు చేసేందుకు కుట్ర జరుగుతోంది అంటున్నారు టీడీపీ నేత వర్ల రామయ్య…

‘వివేకా హత్య కేసు నిందితులెవరో జగన్‌కు తెలుసు’ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుపై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు….

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిసి సైరా సినిమా చూడాలని ఆహ్వానించిన మెగాస్టార్.

సీఎం జగన్‌తో చిరంజీవి దంపతుల భేటీ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి దంపతుల సమావేశం. సైరా సినిమా చూడాలని…

ఓటమి బాధతో చంద్రబాబుకి…మతి పోయిందో.. లేకపోతే మత్తెక్కి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.

ఓటమి బాధతో చంద్రబాబుకి మందు అలవాటు.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ ‘చంద్రబాబు ప్రేలాపనలు చూస్తుంటే.. మతి పోయిందో.. లేకపోతే మత్తెక్కి…

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో మామల్లాపురంలో భేటీ అయ్యారు…

1.మామల్లాపురం బీచ్‌లో స్వయంగా చెత్తను తొలగించిన ప్రధాని2.చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో మామల్లాపురంలో…

ఈ నెల 10న వైఎస్సార్‌సీపీ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి…

ఏపీ: ఈ నెల 10న వైఎస్సార్‌ కంటి వెలుగు కంటి వెలుగు పథకం కింద ఉచితంగా పరీక్షలు, వైద్యసేవలు, కంటికి…

YS Jagan మదిలో మరో ఆలోచన.. సచివాలయాన్నిమంగళగిరికి తరలించబోతున్నారా?

Chandrababu Naidu హయాంలో వెలగపూడిలో సెక్రటేరియట్ నిర్మించారు. కానీ వచ్చే సందర్శకులకు, ఉద్యోగులకు ఇక్కడ వసతులేవీ లేవు. దీంతో సచివాలయాన్ని…

అన్న పార్టీ తరఫున గెలిచి, తమ్ముడి కోసం త్యాగం.. Gajuwakaలో బలమైన జనసేననేతగా పేరొందిన చింతలపూడి వెంకట్రామయ్య పార్టీకి రాజీనామా చేశారు…

Janasenaకు చింతలపూడి రాజీనామా.. గత ఎన్నికల్లో ఆయన పెందుర్తి నుంచి పోటీ చేసి ఓడారు. గాజువాక కోసమే తాను రాజీనామా…

జనసేనకు వరుస షాకులు.. పార్టీకి గుడ్ బై చెప్పిన సత్యనారాయణతో పాటూ సతీమణి పద్మావతి కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు.

1.జనసేనకు సీనియర్ నేత గుడ్ బై.. వైసీపీలోకి! జనసేనకు వరుస షాకులు.. పార్టీకి గుడ్ బై చెప్పిన మరో సీనియర్…

ఈ నెల 15న రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని జగన్ ఆహ్వానించారు…

1.రైతు భరోసా.. ప్రధాని మోదీకి జగన్ ఆహ్వానం2.రైతు భరోసా పథకం కింద రైతులకు రూ.12,500 పెట్టుబడి నిధి అందించేందుకు జగన్…

గోపీచంద్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘చాణక్య’సినిమా దసరా కానుకగా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

1.వాళ్లు ఎత్తేస్తున్నారు.. వీళ్లు దించేస్తున్నారు! 2.గోపీచంద్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘చాణక్య’ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే…

40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడు ఇలా అబద్ధాలు ఆడటం సబబేనా? అని సీఎం జగన్ నిలదీశారు…

మంచి చేస్తుంటే అభాండాలు వేస్తున్నారు.. జగన్ ఆవేదన మంచి జరుగుతుంటే అభినందించాల్సింది పోయి.. చంద్రబాబు బండలు వేస్తున్నారని జగన్ ఆరోపించారు….

శివరాంపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసులు నమోదయ్యాయి…

అసెంబ్లీ ఫర్నిచర్ కేసు.. కోడెల తనయుడికి హైకోర్టు కీలక ఆదేశాలుదివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కే ట్యాక్స్…